ETV Bharat / state

ఆదాయం లేని హల్ట్ స్టేషన్ల తాత్కాలిక మూసివేత : ద.మ. రైల్వే - south central railway region

ఆదాయం లేని హల్ట్ స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ద.మ. పరిధిలో ఉన్న 31 స్టేషన్లను ఫిబ్రవరి 1 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ఆదాయం లేని హల్ట్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత: ద.మ. రైల్వే

author img

By

Published : Jan 31, 2021, 6:41 PM IST

కొవిడ్ కారణంగా రెగ్యులర్​గా నడిచే రైళ్లు పూర్తిస్థాయిలో నడవడంలేదు. ప్యాసింజర్ రైళ్లు, డెమో, మెమో రైళ్లు నడవడం లేదు. కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. హల్ట్ స్టేషన్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. హల్ట్ స్టేషన్లలో సుమారు రూ. 5 లక్షల ఆదాయం, సుమారు లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంటుంది.

కానీ ద.మ. రైల్వే పరిధిలోని 31 హల్ట్ స్టేషన్లలో ఆదాయం అసలే లేదని రైల్వే శాఖ దృష్టికొచ్చింది. దీంతో ద.మ.రైల్వే హల్ట్ స్టేషన్లను మూసివేసింది. సికింద్రాబాద్ డివిజన్​లో 16 స్టేషన్లు, గుంతకల్ డివిజన్​లో 3 స్టేషన్లు, గుంటూరు డివిజన్​లో 4 స్టేషన్లు, నాందేడ్ డివిజన్​లో ఒక స్టేషన్, హైదరాబాద్ డివిజన్​లో 7 స్టేషన్లు మూసివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

క్రమసంఖ్యసికింద్రాబాద్ డివిజన్గుంతకల్ డివిజన్గుంటూరు డివిజన్నాందేడ్ డివిజన్హైదరాబాద్ డివిజన్
1.నవద్గివలివేడుమల్లపగేట్పింప్ల చౌర్ హల్ట్ వల్లూరు
2.అంక్సాపూర్రెడ్డిపల్లెలింగంగుంట్ల శక్కర్ నగర్
3.మరుగుట్టిమల్లగగేట్ హల్ట్గుడిపూడి శంకాపూర్
4.పొదూర్ గుడిమెట్ట హల్ట్ ఎడపల్లి
5.మామిడిపల్లి చిక్న
6.కట్టలి పీజేపీ రో
7.కట్లకుంట మేడిపల్లి దొకూర్
8.మైలారం
9.మహాగామ్
10.కొత్తపల్లి హావేలి
11.చిట్టహల్ట్
12.నందగాంహల్లి
13.గేట్ కారేపల్లి
14.నుకాన్ పల్లి మల్యాల్
15.నాగేశ్వడి హల్ట్
16.ముర్తి హల్ట్

ఇవీచూడండి: శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.