ETV Bharat / state

రేపు, ఎల్లుండి పెరగనున్న భానుడి భగభగలు..

రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రేపు, ఎల్లుండి సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది.

ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
author img

By

Published : Apr 1, 2019, 9:30 AM IST

ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికంగా నమోదవుతున్నాయి. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం, నిర్మల్‌ జిల్లా పెంబి, భద్రాద్రి కొత్తగూడం జిల్లా పినపాకలో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా తంగుల, నిర్మల్‌ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా నెరేళ్ల , సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లలో 43.2 డిగ్రీలుగా నమోదైంది.

రేపు, ఎల్లుండి 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది.

ఇవీ చూడండి:దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్

Intro:Body:

df

Conclusion:

For All Latest Updates

TAGGED:

TEMPERATURES
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.