ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - తెలంగాణ టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS
author img

By

Published : Dec 11, 2022, 6:57 AM IST

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి ఇవాళ సీబీఐ బృందం వెళ్లనుంది. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సీబీఐ వెల్లడించింది. సాక్షిగా విచారణ జరిపేందుకు.. కవితకు సీబీఐ ఇప్పటికే సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చింది.

  • వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు

తన పాదయాత్ర అనుమతి కోసం వైఎస్​ షర్మిల చేపట్టిన నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు ప్రకటించిన తరువాత.. అర్ధరాత్రి షర్మిలను అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు.

  • చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించారు: వైశాలి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన... హైదరాబాద్ మన్నెగూడ దంత వైద్యురాలి కిడ్నాప్ కేసు త్వరితగతిన దర్యాప్తు సాగుతోంది. దీనిపై బాధిత యువతి వైశాలి స్పందించారు. నవీన్‌రెడ్డికి తనకు పెళ్లి కాలేదని ప్రేమ లేదని... స్పష్టం చేశారు. తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు.

  • హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్.. ఆదివారమే ప్రమాణస్వీకారం

హిమాచల్​ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రచార కమిటీకి నేతృత్వం వహించిన సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఎన్నికయ్యారు. సీఎం రేసులో అనేక మంది ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. ఆదివారం సుఖ్విందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • ఊర్లో ఎక్కడ చూసినా ఈగలే.. పుట్టింటికి మహిళలు.. పెళ్లిళ్లు అవట్లేదని యువకులు ఆవేదన

ఆ గ్రామంలోని ప్రజలు ఈగలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులను ఈగలు తిననివ్వట్లేదు. నీరు తాగనివ్వట్లేదు. సరిగ్గా పడుకోనివ్వట్లేదు. గ్రామ యువకులకు ఎవరూ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి కూడా చేయడం లేదు. ఇప్పటికే పెళ్లైన మహిళలు తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారు. అసలు గ్రామంలోకి అన్ని ఈగలు ఎక్కడి నుంచి వచ్చాయంటే?

  • 'ఆరోగ్య బీమా క్లెయిం' రిజెక్ట్​ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఆరోగ్య అత్యవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని అనుకున్నా సరే.. కొన్నిసార్లు బీమా సంస్థ క్లెయింను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవుతాయి? ఇలాంటప్పుడు ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

  • ''సాహో' ఇషాన్‌ కిషన్.. 'డబుల్‌'తో అదరగొట్టేశావ్‌'

ఇషాన్ కిషన్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్‌ సెంచరీ సాధించి.. బంగ్లాపై మూడో వన్డేలో టీమ్‌ఇండియా గెలవడానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు ఇషాన్​ కోసం ఏమన్నారంటే?

  • మహేశ్ బాబు 'SSMB28' లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే..

త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి లేటెస్ట్​ అప్టేట్​ వచ్చేసింది. అదేంటంటే?

  • ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

ఈ రోజు(డిసెంబర్ 11) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

  • పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ప్రగతిభవన్​లో జరిగిన ఈ భేటీ సుమారు 5 గంటల పాటు సాగింది. పోలీస్ సైబర్ టీమ్ బలోపేతం కోసం భారీ రిక్రూట్​మెంట్ సహా రైతుబంధు నిధుల విడుదల, ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం, పోడు భూములు సహా పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.

  • ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ.. నేడే విచారణ

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి ఇవాళ సీబీఐ బృందం వెళ్లనుంది. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సీబీఐ వెల్లడించింది. సాక్షిగా విచారణ జరిపేందుకు.. కవితకు సీబీఐ ఇప్పటికే సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చింది.

  • వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు

తన పాదయాత్ర అనుమతి కోసం వైఎస్​ షర్మిల చేపట్టిన నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు ప్రకటించిన తరువాత.. అర్ధరాత్రి షర్మిలను అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు.

  • చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించారు: వైశాలి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన... హైదరాబాద్ మన్నెగూడ దంత వైద్యురాలి కిడ్నాప్ కేసు త్వరితగతిన దర్యాప్తు సాగుతోంది. దీనిపై బాధిత యువతి వైశాలి స్పందించారు. నవీన్‌రెడ్డికి తనకు పెళ్లి కాలేదని ప్రేమ లేదని... స్పష్టం చేశారు. తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు.

  • హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్.. ఆదివారమే ప్రమాణస్వీకారం

హిమాచల్​ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రచార కమిటీకి నేతృత్వం వహించిన సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఎన్నికయ్యారు. సీఎం రేసులో అనేక మంది ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. ఆదివారం సుఖ్విందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • ఊర్లో ఎక్కడ చూసినా ఈగలే.. పుట్టింటికి మహిళలు.. పెళ్లిళ్లు అవట్లేదని యువకులు ఆవేదన

ఆ గ్రామంలోని ప్రజలు ఈగలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులను ఈగలు తిననివ్వట్లేదు. నీరు తాగనివ్వట్లేదు. సరిగ్గా పడుకోనివ్వట్లేదు. గ్రామ యువకులకు ఎవరూ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి కూడా చేయడం లేదు. ఇప్పటికే పెళ్లైన మహిళలు తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారు. అసలు గ్రామంలోకి అన్ని ఈగలు ఎక్కడి నుంచి వచ్చాయంటే?

  • 'ఆరోగ్య బీమా క్లెయిం' రిజెక్ట్​ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఆరోగ్య అత్యవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని అనుకున్నా సరే.. కొన్నిసార్లు బీమా సంస్థ క్లెయింను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవుతాయి? ఇలాంటప్పుడు ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

  • ''సాహో' ఇషాన్‌ కిషన్.. 'డబుల్‌'తో అదరగొట్టేశావ్‌'

ఇషాన్ కిషన్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్‌ సెంచరీ సాధించి.. బంగ్లాపై మూడో వన్డేలో టీమ్‌ఇండియా గెలవడానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు ఇషాన్​ కోసం ఏమన్నారంటే?

  • మహేశ్ బాబు 'SSMB28' లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే..

త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి లేటెస్ట్​ అప్టేట్​ వచ్చేసింది. అదేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.