ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@9AM
టాప్​టెన్ న్యూస్@9AM
author img

By

Published : Dec 25, 2020, 8:59 AM IST

1. వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి వేడుకలతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలో అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. తొలిసారిగా 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

2. ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

దేశవ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా.. ప్రముఖ చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతుల నడుమ కనువిందు చేస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

3. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. ఈసారి శుక్రవారం (ఈ నెల 25న) ఏకాదశి వచ్చింది. ఆ రోజంతా ఉంటుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

4. చేబదుళ్లలో ఆరో స్థానం

దేశంలో చేబదుళ్ల రూపంలో అత్యధికంగా అప్పులు తీసుకున్న తొలి ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక రుణాలు సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

5. కేంద్రం ప్రశంసలు

తెలంగాణ పోలీసులు ప్రారంభించిన ప్రత్యేక పోలీస్‌ యాప్‌ స్టోర్‌ (టీఎస్‌కాప్‌)పై కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. మొబైల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవడాన్ని మంచి ప్రయత్నంగా అభివర్ణించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

6. ఉత్కంఠరేపుతున్న పీసీసీ పీఠం

కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నాయకుల అభిప్రాయం మేరకే నిర్ణయమని అధిష్ఠానం స్పష్టం చేయడం వల్ల సీనియర్లల్లో గుబులు రేపుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

7. ట్రయల్స్​కు అనుమతివ్వండి

ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా... కొవిడ్​ నివారణ కోసం తాము తయారు చేస్తోన్న 'జైకొవ్-డి' వ్యాక్సిన్​ మూడో దశ క్లినికల్​ ప్రయోగాల కోసం అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

8. డ్రైవర్​ రహిత రైలు కూత

భారత్​లోనే తొలి ఆటోమేటెడ్​ డ్రైవర్​ రహిత రైలు​కు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీంతో పాటు నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)ను ప్రారంభించనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

9. పవన్‌కు జన్మదిన కానుక

హీరో పవన్​కల్యాణ్​కు శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టిన రోజు కానుకను అందజేశారు ఇద్దరు వీరాభిమానులు. అసలు ఇప్పుడెందుకు, ఏం ఇచ్చారు? తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

10. ప్రపంచకప్​తో వస్తానన్నాడు!

మహేంద్ర సింగ్​ ధోనీ.. ఎంతటి సమర్థవంతమైన నాయకుడో అందరికీ తెలుసు. అతడి సారథ్యంలోనే ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీల ట్రోఫీలను భారత్​ సొంతం చేసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.