ETV Bharat / state

' కేసీఆర్​ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్'

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ను ఆర్థిక మంత్రి హరీశ్​ రావు... అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక బడ్జెట్​ రూ.1,82,914.42 కోట్లు కేటాయించారు. కేసీఆర్​ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్​ అని హరీశ్​ రావు అభివర్ణించారు.

author img

By

Published : Mar 8, 2020, 12:00 PM IST

Updated : Mar 8, 2020, 2:41 PM IST

telangana state finance minister harish rao introduced budget for the financial year 2020-21
'కేసీఆర్ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్'
'కేసీఆర్ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్'

బడ్జెట్​ అంటే కేవలం కాగితాల మీద రాసుకునే అంకెల వరుస కాదని, పద్దు అంటే సామాజిక విలువల స్వరూపమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914.42 కోట్ల బడ్జెట్​ కేటాయించారు.

రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.22,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లుగా ఉందని తెలిపారు.

దేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం నూతన అధ్యాయాన్ని సృష్టించిందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. అహింసా మార్గంలో రాష్ట్రం అవతరించిందని తెలిపారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమనేత కేసీఆర్​ అని కొనియాడారు. ఆయన దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతోందని ప్రశంసించారు.

2018-19 ఆర్థిక సంవత్సరం :

2018-19 వ్యయం రూ. 1,57,150.80 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.4,337.08 కోట్లు
ద్రవ్య లోటు రూ.26,943,87 కోట్లు

2019-20 సవరించిన అంచనాలు :

2019-20 మొత్తం అంచనా వ్యయం రూ.1,42,152.28 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,10,824.77 కోట్లు
మూలధన వ్యయం రూ.13,165.72 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.103.55 కోట్లు

2020-21 ఆర్థిక ఏడాది :

2020-21 మొత్తం బడ్జెట్రూ.1,82,914.42 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
పెట్టుబడి వ్యయంరూ.22,061.18 కోట్లు
రెవెన్యూ మిగులురూ.4,482.12 కోట్లు
ఆర్థిక లోటురూ.33,191.25 కోట్లు

Last Updated : Mar 8, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.