ఖతార్‌లోని కరామ అవర్నెస్ పార్క్ ఆధ్వర్యంలో భారత ఖతార్ ఇయర్ ఆఫ్ కల్చర్ 2019 వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు తెలంగాణ జానపద పాటలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.
చిన్నారులు, మహిళలు చేసిన ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ వేడుకలు జనవరి 18 వరకు ఖతార్‌లోని పలు ప్రదేశాల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ కల్చరల్ సెంటర్, తెలంగాణ ప్రజా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్