ETV Bharat / state

సచివాలయ తరలింపు: భవనాల కోసం అన్వేషణ - brk bhawan

సచివాలయంలోని కీలక శాఖల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం బీఆర్​కే భవన్​ను ఖాళీ చేయిస్తున్నారు. ప్రత్యామ్నాయ భవనాలు దొరక్క తరలింపు ఆలస్యమవుతోంది.

brk bhawan
author img

By

Published : Jul 12, 2019, 2:16 PM IST

కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. సచివాలయంలోని కీలక శాఖల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగురోజులుగా బీఆర్​కే భవన్‌ నుంచి కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. తొమ్మిదో అంతస్తులో ఉన్న విజిలెన్స్ కమిషన్ కార్యాలయాన్ని గతంలో ఏపీ డీజీపీ కార్యాలయం కోసం కేటాయించిన భవనంలోకి తరలిస్తున్నారు. భవన్​లో ఇంకా ఉన్న ఇతర కార్యాలయాల తరలింపు కోసం సిద్ధం చేస్తున్నారు. ఆయా కార్యాలయాల తరలింపు కోసం అవసరమైన భవనాలు అందుబాటులో లేవు. సరిపడా భవనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ఇదీ చూడండి: పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.