రాష్ట్రంలో 71,402 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 322 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,58,376కు చేరింది. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,876కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా బారి నుంచి 331 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,852 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీచూడండి: DH: కొవిడ్, సీజనల్ వ్యాధుల లక్షణాలుంటే బడికి పంపొద్దు: డీహెచ్