ETV Bharat / state

ఆహిరి యాదవ్​ వర్గానికి మంత్రి తలసాని ధ్రువీకరణ పత్రం అందజేత - minister talasani

ఇటీవలే తెలంగాణ సర్కార్ 17 కులాలను బీసీ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆహిరి యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

Telangana minister Talasani
మంత్రి తలసాని
author img

By

Published : Sep 26, 2020, 10:22 AM IST

తెలంగాణ ప్రభుత్వం 17 కులాలను బీసీ జాబితాలో చేర్చింది. హైదరాబాద్ వెస్ట్​మారేడ్ పల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆహిరి యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

తిరుమలగిరి మండల పరిధిలోని బోయిన్​పల్లికి చెందిన అరుణ్​.. మంత్రి చేతుల మీదుగా బీసీ-డీ(ఆహిరి యాదవ కులం) ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.