ETV Bharat / state

ఎమ్మెల్యే అక్బరుద్దీన్​కు హైకోర్టు నోటీసులు

బెయిల్​ షరతులకు విరుద్ధంగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై స్పందించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

telangana high court issues a notice to majlis mla akbaruddin owaisi
ఎమ్మెల్యే అక్బరుద్దీన్​కు హైకోర్టు నోటీసులు
author img

By

Published : Dec 13, 2019, 3:22 PM IST

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలపై స్పందించాలని మజ్లిస్​ ఎమ్మెల్యే అక్బరుద్దీన్​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో 2013లో నిజామాబాద్​ కోర్టు అక్బరుద్దీన్​కు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది.

షరతులకు విరుద్ధంగా... అదే తరహాలో కరీంనగర్​, బిహార్​లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని న్యాయవాది కరుణసాగర్​ జిల్లా కోర్టులో పిటిషన్​ వేశారు. షరతులు ఉల్లంఘించినందున అక్బరుద్దీన్​ బెయిల్​ రద్దు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేల కేసు విచారణలో ఆ పిటిషన్​ను న్యాయస్థానం కొట్టివేసింది. దాన్ని సవాల్​ చేస్తూ కరుణసాగర్​ హైకోర్టులో అప్పీల్​ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం అక్బరుద్దీన్, సీఐడీకి నోటీసులు జారీ చేసింది.

TG_HYD_30_13_HC_ON_AKBARUDDIN_AV_3064645 reporter: Nageshwara Chary note: Pls use file vis ( ) బెయిల్ షరతులకు విరుద్ధంగా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలపై స్పందించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో 2013లో నిజామాబాద్ కోర్టు అక్బరుద్దీన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులకు విరుద్దంగా అక్బరుద్దీన్ కరీంనగర్, బీహార్ లో మళ్లీ అదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని న్యాయవాది కరుణసాగర్ పిటిషన్ లో పేర్కొన్నారు. షరతులు ఉల్లంఘించినందున అక్బరుద్దీన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కరుణసాగర్ దాఖలు చేసిన పిటిషన్ ను ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ కోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్త కరుణసాగర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం అక్బరుద్దీన్, సీఐడీకి నోటీసులు జారీ చేసింది. end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.