ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. రెండు వేర్వేరు తీర్పులు - హైకోర్టులో ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ

Telangana High Court Benches gave two different verdicts in the case of Buying TRS MLAs CASE
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. రెండు వేర్వేరు తీర్పులు
author img

By

Published : Oct 29, 2022, 1:31 PM IST

Updated : Oct 29, 2022, 1:54 PM IST

13:28 October 29

breaking

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తెలంగాణ హైకోర్టు ధర్మాసనాలు రెండు వేర్వేరు తీర్పులిచ్చాయి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి భాజపాలో చేరితే కోట్ల రూపాయల నగదు ఇస్తామంటూ ప్రలోభపెట్టడంపై నమోదైన కేసు దర్యాప్తును సిట్‌ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ భాజపా పిటిషన్‌ వేసింది. ఈ వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. నవంబర్‌ 4 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. సైబరాబాద్‌ పోలీసులు వేసిన మరో పిటిషన్‌లో.. ముగ్గురు నిందితులనూ రిమాండ్‌కు అనుమతిస్తూ మరో ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

ఇవీ చూడండి:

Last Updated : Oct 29, 2022, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.