మూడో రోజు బయో ఏసియా సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రానికి తక్కువ ధరకే వైద్య పరికరాలు సరఫరా చేసేలా సైనెట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఒప్పంద పత్రాలపై సైనెట్ ఛైర్మన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి అజిత్రంగ్ సంతకం చేశారు.
ఇవీ చూడండి: ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి