ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. గడువులోగా పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి ... ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారని ఆయన పేర్కొన్నారు. తాము ఇప్పటికే రెండు పీఆర్సీలను కోల్పోయామన్న పద్మాచారి... త్వరలోనే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను పిలిచి పీఆర్సీ ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : శాటిలైట్ రైల్వేస్టేషన్‌తో సరికొత్త అధ్యాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి