ETV Bharat / state

తెలంగాణ ఎడ్​సెట్​ నోటిఫికేషన్ విడుదల - telangana edcet 2021

తెలంగాణ ఎడ్​సెట్​ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 19 నుంచి జూన్​ 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ఎడ్​సెట్​ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఎడ్​సెట్​ నోటిఫికేషన్ విడుదల
author img

By

Published : Apr 16, 2021, 7:40 PM IST

బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్​సెట్​ నోటిఫికేషన్​ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 19 నుంచి జూన్​ 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు 24, 25 తేదీల్లో రోజుకు రెండు పూటలు ఎడ్​సెట్​ నిర్వహించనున్నారు.

ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్న పత్రం ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రెండు గంటల్లో 150 ప్రశ్నాలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. స్కూల్​ సబ్జెక్టులకు 60, టీచింగ్ ఆప్టిట్యూడ్​కు 20, జనరల్​ ఇంగ్లీష్​కు 20, జనరల్ నాలెడ్జ్​, విద్యా సంబంధిత అంశాలకు 30, కంప్యూటర్​ అవగాహనపై 20 మార్కులు ఉంటాయని కన్వీనర్ పేర్కొన్నారు. సిలబస్, నమూనా ప్రశ్నపత్రాల కోసం ఎడ్​సెట్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్​ రామకృష్ణ తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఆధారంగా, అర్హతల ప్రకారం వివిధ మేథడాలజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.