ETV Bharat / state

ముగిసిన రాష్ట్ర మంత్రి మండలి భేటీ - undefined

telangana cabinet meet today news
author img

By

Published : Nov 2, 2019, 2:56 PM IST

Updated : Nov 2, 2019, 8:19 PM IST

14:51 November 02

ముగిసిన రాష్ట్ర మంత్రి మండలి భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన ప్రగతిభవన్​లో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి భేటీ ముగిసింది.  దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు, ఖైదీలకు క్షమాభిక్షతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్​ మరికాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించనున్నారు. 

Last Updated : Nov 2, 2019, 8:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.