ETV Bharat / state

LIVE UPDATES : మోదీ దేశానికి ప్రధానా.. గుజరాత్‌కు ప్రధానా?: కేటీఆర్‌ - అసెంబ్లీ సమావేశాలు

assembly sessions
assembly sessions
author img

By

Published : Feb 10, 2023, 10:09 AM IST

Updated : Feb 10, 2023, 6:32 PM IST

18:29 February 10

హైదరాబాద్‌కు మంచి జరగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం: భట్టి

  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి: భట్టి విక్రమార్క
  • సీఎస్‌ఆర్‌ కింద యువతకు 15 శాతం ఉద్యోగాలు వచ్చేలా చూడాలి: భట్టి
  • హైదరాబాద్‌లోని భూములను అన్ని అమ్ముతున్నారు: భట్టి
  • హైదరాబాద్‌లో పేదలకు భూమి ఇంకా ఎక్కడ ఉంది ?: భట్టి
  • పేదల కోసం శాటిలైట్ టౌన్‌షిప్స్ నిర్మించాలి: భట్టి విక్రమార్క
  • హైదరాబాద్‌కు మంచి జరగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం: భట్టి
  • ఎఫ్‌ఎస్‌ఐ రూ.50 కోట్లు అంటే పేదలు ఎలా ఇళ్లు నిర్మించుకుంటారు?

18:26 February 10

మోదీ దేశానికి ప్రధానా.. గుజరాత్‌కు ప్రధానా?: కేటీఆర్‌

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చాలా హామీలు ఇచ్చింది: కేటీఆర్‌
  • వరదల సమయంలో హైదరాబాద్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: కేటీఆర్‌
  • గుజరాత్‌లో వరదలు వస్తే మాత్రం రూ.1000 కోట్లు ఇచ్చి వచ్చారు: కేటీఆర్‌
  • మోదీ దేశానికి ప్రధానా.... గుజరాత్‌కు ప్రధానా?: కేటీఆర్‌
  • ఉపన్యాసాలతో అవార్డులు రావు... కష్టపడితేనే అవార్డులు వస్తాయి: కేటీఆర్‌
  • హైదరాబాద్‌లో 26 కి.మీ. సైకిలింగ్‌ ట్రాక్‌ పెడుతున్నాం: కేటీఆర్‌
  • హైదరాబాద్‌ గల్లీ గల్లీలో బస్తీ దావఖాన పెడుతున్నాం: కేటీఆర్‌

18:23 February 10

సైన్స్‌లో మోదీకి నోబెల్‌ బహుమతి ఇస్తే బాగుటుంది: కేటీఆర్‌

  • మేం స్టార్టప్ అంటున్నాం.. బీజేపీ ప్యాకప్‌ అంటోంది: కేటీఆర్‌
  • కేంద్రం రూ.12 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసింది: కేటీఆర్‌
  • ప్రభుత్వసంస్థల అమ్మకంతో బీసీ,ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలు పోతున్నాయి: కేటీఆర్‌
  • కొవిడ్‌ తర్వాత కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఇస్తామంది: కేటీఆర్‌
  • రూ.20లక్షల కోట్ల ప్యాకేజ్‌పై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా?: కేటీఆర్‌
  • ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి సామాన్యుల పొట్ట కొడుతున్నారు: కేటీఆర్‌
  • ప్రభుత్వ ఆస్తులను ఇద్దరు అమ్ముతున్నారు.. ఇద్దరు కొంటున్నారు: కేటీఆర్‌
  • ముద్రా రుణాలు ఇచ్చాం.. అద్భుతాలు చేశాం అంటారు: కేటీఆర్‌
  • పేదలకు, రైతులకు రూపాయి గ్రాంట్‌ కూడా ఇవ్వర: కేటీఆర్‌
  • ఒక్క ఫార్మ సంస్థ లేని ఉత్తరప్రదేశ్‌కి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఇచ్చారు: కేటీఆర్‌
  • డ్రగ్‌ హబ్‌ అయిన హైదరాబాద్‌కు బల్క్‌డ్రగ్‌ పార్క్ ఎందుకు ఇవ్వలేదు: కేటీఆర్‌
  • సైన్స్‌లో మోదీకి నోబెల్‌ బహుమతి ఇస్తే బాగుటుంది: కేటీఆర్‌
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులు కేంద్రమే: కేటీఆర్‌

17:05 February 10

ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటింది: కేటీఆర్‌

  • గూగుల్‌ మ్యాప్‌ల సాయంతో రాష్ట్ర ప్రగతిని వివరించిన కేటీఆర్‌
  • కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల చిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించిన కేటీఆర్‌
  • ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది: కేటీఆర్‌
  • 2014లో హైదరాబాద్‌లో 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారు: కేటీఆర్‌
  • ఇప్పుడు హైదరాబాద్‌లో 8.70 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారు: కేటీఆర్‌
  • గతేడాది దేశంలో ఐటీలో 4.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయి: కేటీఆర్‌
  • 4.50 లక్షల ఉద్యోగాల్లో మన వాటా లక్షన్నర ఉద్యోగాలు: కేటీఆర్‌
  • ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటింది: కేటీఆర్‌
  • సుల్తాన్‌పూర్‌లో ఆసియాలోనే అతి పెద్ద స్టంట్‌ పరిశ్రమ నెలకొంది: కేటీఆర్‌

16:34 February 10

ఏ దేశంలోనూ జర్నలిస్టులకు మన రాష్ట్రం తరహాలో రూ.100 కోట్ల నిధి లేదు:కేటీఆర్

  • దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జర్నలిస్టులకు 16 వేల అక్రెడిటెడ్ కార్డులు లేవు:కేటీఆర్
  • బీజేపీ పాలిత గుజరాత్‌లోనూ జర్నలిస్టులకు 3 వేల అక్రెడిటెడ్ కార్డులే ఉన్నాయి:కేటీఆర్
  • ఏ దేశంలోనూ జర్నలిస్టులకు మన రాష్ట్రం తరహాలో రూ.100 కోట్ల నిధి లేదు:కేటీఆర్
  • కరోనా సమయంలో పాత్రికేయులు ప్రశంసనీయ పాత్ర పోషించారు:కేటీఆర్
  • మీడియా అకాడమీ భవనం పూర్తయింది.. త్వరలో ప్రారంభించుకుంటాం:కేటీఆర్

16:33 February 10

నేతన్నకు బీమా తీసుకొచ్చి రూ.5 లక్షలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్‌:కేటీఆర్

  • సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయమని కేంద్రాన్ని అడిగాం:కేటీఆర్
  • జమ్మికుంట, కమలాపూర్‌కు హ్యండ్‌లూమ్‌ క్లస్టర్‌ ఇవ్వాలని అడిగాం:కేటీఆర్
  • నేతన్నకు చేయూత అనే మంచి కార్యక్రమం తీసుకొచ్చాం:కేటీఆర్
  • 26 వేల నేతన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాం:కేటీఆర్
  • నేతన్నకు బీమా తీసుకొచ్చి రూ.5 లక్షలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్‌:కేటీఆర్

16:25 February 10

పురపాలక చట్టసవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్

  • పురపాలక చట్టసవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
  • పద్దులపై చర్చకు సమాధానం ఇస్తున్న మంత్రి కేటీఆర్
  • చేనేతకు రికార్డు స్థాయిలో బడ్జెట్‌ కేటాయింపులు దక్కాయి:కేటీఆర్
  • చేనేత రంగాన్ని రాష్ట్రం ఆదుకుంటుంటే.. కేంద్రం చిన్నచూపు చూస్తోంది:కేటీఆర్
  • చేనేత ఉత్పత్తులపై ప్రధాని మోదీ 5 శాతం పన్ను విధించారు:కేటీఆర్
  • 5 శాతం పన్నును 12 శాతానికి పెంచాలని చూస్తున్నారు:కేటీఆర్
  • చేనేత ఉత్పత్తులపై 5 శాతం పన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం:కేటీఆర్
  • చేనేతకు సంబంధించిన అనేక బోర్డులను రద్దు చేశారు:కేటీఆర్
  • ఆల్‌ ఇండియా పవర్‌లూమ్‌ బోర్డును కేంద్రం రద్దు చేసింది:కేటీఆర్
  • ఆల్‌ ఇండియా హ్యాండ్‌లూమ్‌ బోర్డును కేంద్రం రద్దు చేసింది:కేటీఆర్
  • నేతన్నకు కేంద్రం నుంచి శుష్క వాగ్దానాలు, రిక్త హస్తాలే మిగిలాయి:కేటీఆర్
  • దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలకు కేంద్రం అన్యాయం చేస్తోంది:కేటీఆర్

16:10 February 10

ఒక వ్యక్తి సంపన్నుడైతే ప్రజలంతా సంపన్నులు అవుతారా?:కేటీఆర్

  • దేశీయ బొగ్గును కొనుగోలు చెయ్యెద్దని కేంద్రం ఎవరి ప్రయోజనాల కోసం చెప్పింది:కేటీఆర్
  • అస్ట్రేలియాకి ప్రధాని వెళ్తే బొగ్గు గని కాంట్రాక్ట్‌ ఒక వ్యక్తికే వస్తాయి:కేటీఆర్
  • కోల్‌ ఇండియా కంటే సింగరేణి ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది:కేటీఆర్
  • ఒక వ్యక్తి సంపన్నుడైతే ప్రజలంతా సంపన్నులు అవుతారా?:కేటీఆర్
  • విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు?:కేటీఆర్
  • కుక్కను చంపలాంటే ముందు పిచ్చికుక్క అని ముద్ర వేస్తారు:కేటీఆర్
  • అలాగే ఒక సంస్థ అమ్మాలంటే లాభాలు లేవని, నిర్వహణ సరిగ్గా లేవని ముద్ర వేస్తారు:కేటీఆర్

14:17 February 10

పలు సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం

  • వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలను ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానం
  • మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలును ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానం
  • చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారీలను ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానం
  • కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు, సంఘాల నేతలు

14:05 February 10

కేజీబీవీ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి: శ్రీధర్‌బాబు

  • మంథని నియోజకవర్గంలో పీజీ సెంటర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
  • మంథని నియోజకవర్గంలో ఉర్దూ మీడియం పాఠశాల ఏర్పాటు చేయాలి
  • భవన నిర్మాణ కార్మికులకు లక్ష బైక్‌లు ఇస్తామన్న హామీ ఏమైంది?
  • నిధులే లేకుండా భవన నిర్మాణ కార్మికులకు ఎలా సంక్షేమం అందిస్తారు?
  • సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
  • యాదాద్రిని బాగా అభివృద్ధి చేశారు.. సంతోషం: శ్రీధర్‌బాబు
  • కొండగట్టు వంటి ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలి
  • భద్రాద్రికి గతంలో రూ.100 కోట్లు కేటాయించినా నిధులు ఇవ్వలేదు
  • వరదల వేళ భద్రాచలంలో ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారు
  • వరదల్లో భద్రాచలం జలదిగ్బంధంలో చిక్కుకుంది
  • సీఎం కేసీఆర్‌ స్వయంగా భద్రాచలం వెళ్లి అనేక హామీలు ఇచ్చారు
  • రైతులకు త్రీ ఫేజ్‌ విద్యుత్‌ నిరంతరం అందడం లేదు
  • రైతులకు ఐదారు గంటలే త్రీ ఫేజ్‌ విద్యుత్‌ అందుతోంది
  • ప్రచారం కోసమే ఐఅండ్‌పీఆర్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు

12:37 February 10

కొందరు అగ్రవర్ణాలు ఎస్టీ యువతులను పెళ్లాడుతున్నారు: కేసీఆర్‌

  • ఈ నెలాఖరులోగా పోడు భూములు పంపిణీ చేస్తాం: కేసీఆర్‌
  • 11.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తాం: సీఎం కేసీఆర్‌
  • పట్టాలు ఇచ్చాక గజం భూమినీ ఆక్రమించబోమని హామీ ఇవ్వాలి: కేసీఆర్‌
  • ఎవరైనా అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తాం: సీఎం కేసీఆర్‌
  • ఎమ్మెల్యే కోనప్ప సోదరుడిని కూడా అరెస్టు చేశారు: సీఎం కేసీఆర్‌
  • అటవీ అధికారుల దురుసు ప్రవర్తన కూడా కొంత ఉంది: సీఎం కేసీఆర్‌
  • పోడు పంపిణీ తర్వాత భూమి లేకుండా మిగిలినవారికి గిరిజన బంధు: కేసీఆర్‌
  • ఆక్రమణ ఉండదని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి: సీఎం కేసీఆర్‌
  • హామీ ఇవ్వని గ్రామాల్లో పోడు పట్టాలు ఇవ్వబోం: సీఎం కేసీఆర్‌
  • గుత్తికోయలు మన రాష్ట్రానికి చెందినవారే కాదు: సీఎం కేసీఆర్‌
  • గుత్తికోయలు.. అటవీ అధికారిని దారుణంగా చంపారు: సీఎం కేసీఆర్‌
  • ఇకనుంచి అటవీ అధికారులపై దాడులు చేస్తే ఊరుకోం: సీఎం కేసీఆర్‌
  • పోడుభూముల కోసం అనేక కుట్రలకు పాల్పడుతున్నారు: సీఎం కేసీఆర్‌
  • కొందరు అగ్రవర్ణాలు ఎస్టీ యువతులను పెళ్లాడుతున్నారు: కేసీఆర్‌
  • పోడు భూముల్లో అక్రమాలు, దారుణాలకు తావు లేకుండా చూడాలి: కేసీఆర్‌

11:43 February 10

భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తాం: సీఎం కేసీఆర్

  • కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెళ్లాడుతున్నారు: సీఎం కేసీఆర్
  • ఖమ్మం జిల్లాలో పలువురు అగ్ర కులస్థులు అటవీ భూములు కబ్జా చేశారు: సీఎం కేసీఆర్
  • 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా? : సీఎం కేసీఆర్
  • ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం
  • పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తాం
  • ఇకనుంచి పోడు భూములు రక్షిస్తామని హామీ ఇవ్వాలి
  • పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకోం
  • భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తాం
  • గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయవద్దు..
  • అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోం..
  • ఇకనుంచి అటవీ ప్రాంతాల్లోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వం
  • పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతాం
  • అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత

11:32 February 10

పోడుభూములు అనేవి హక్కు కాదు.. దురాక్రమణ.. : సీఎం కేసీఆర్

  • పోడు భూములపై మాకు ప్రత్యేక విధానం ఉంది
  • రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి
  • అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధం అయ్యాయి
  • అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటేనే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తాం
  • గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారు
  • అటవీశాఖ అధికారులపై దాడులు సరికాదు
  • గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసు
  • పోడుభూములు అనేవి హక్కు కాదు.. దురాక్రమణ..
  • విచక్షణారహితంగా అడవులు నరికివేయడం సరికాదు
  • పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి
  • పోడు, అటవీభూములు.. పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయి..
  • గిరిజనులపై దౌర్జన్యం జరగకుండా చూడాలి

11:18 February 10

పోడుభూముల విషయంలో గిరిజనులపై కేసులు పెడుతున్నారు: సీతక్క

  • పోడు భూములపై మాట్లాడిన సీతక్క, వీరయ్య, సుదర్శన్‌రెడ్డి
  • పోడుభూములపై గతంలో ఇచ్చిన హక్కు పత్రాలను సమీక్షించాలి : సుదర్శన్‌రెడ్డి
  • గతంలో ఇచ్చిన హక్కు పత్రాలపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి: సుదర్శన్‌రెడ్డి
  • పోడుభూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీతక్క
  • పోడుభూముల విషయంలో గిరిజనులపై కేసులు పెడుతున్నారు: సీతక్క

10:56 February 10

శాసనసభ ఎదుట పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • శాసనసభ వద్ద రామ్‌నగర్ కార్పొరేటర్ రవిచారి ఆందోళన
  • కార్పొరేటర్‌ను అడ్డుకున్న పోలీసులు, సైఫాబాద్ పీఎస్‌కు తరలింపు
  • శాసనసభ ఎదుట పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
  • వ్యక్తిని అడ్డుకున్న పోలీసులు, సైఫాబాద్‌ పీఎస్‌కు తరలింపు

10:24 February 10

కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు : హరీశ్‌రావు

  • ప్రతి జిల్లాలో నర్సింగ్‌ కళాశాల, పారామెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం : హరీశ్‌రావు
  • పారామెడికల్ కళాశాలల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతున్నాం: హరీశ్‌రావు
  • అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తున్నాం: హరీశ్‌రావు
  • ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాం: హరీశ్‌రావు
  • నెలలోగా 1,457 అసిస్టెంట‌్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు: హరీశ్‌రావు
  • మెదక్‌లో వైద్యకళాశాల నిర్మిస్తాం: హరీశ్‌రావు
  • గోల్కొండలో కొత్త ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నాం: హరీశ్‌రావు
  • ప్రతి జిల్లాకు వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం: హరీశ్‌రావు
  • భారాస వచ్చాక వైద్యకళాశాలల్లో సీట్లు మూడింతలు పెరిగాయి : హరీశ్‌రావు
  • ఒకే ఏడాది 8 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే : హరీశ్‌రావు
  • మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తిలో వైద్యకళాశాలలు వస్తున్నాయి: హరీశ్‌రావు
  • ప్రతిపక్ష సభ్యులున్న సంగారెడ్డి, ములుగులోనూ వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం : హరీశ్‌రావు
  • కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తోంది: హరీశ్‌రావు
  • కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు : హరీశ్‌రావు
  • వైద్య కళాశాలలపై ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు
  • రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 3,800 ఉన్నాయి: హరీశ్‌రావు
  • రాష్ట్రంలో 1,040 పీజీ సీట్లు ఉన్నాయి: హరీశ్‌రావు

10:22 February 10

జగిత్యాల ఆస్పత్రిలో మరికొన్ని వసతులు కల్పించాలి: సంజయ్‌కుమార్‌

  • ఫిలింనగర్‌లోని పీహెచ్‌సీ భవనాన్ని మళ్లీ నిర్మించాలి: దానం నాగేందర్‌
  • కొత్త భవనానికి నిధులు కేటాయించాలని కోరుతున్నా: దానం నాగేందర్‌
  • ఖైరతాబాద్‌లో బస్తీ దవాఖానాకు భవనం నిర్మించాలి : దానం నాగేందర్‌
  • జగిత్యాల ఆస్పత్రిలో మరికొన్ని వసతులు కల్పించాలి: సంజయ్‌కుమార్‌
  • బీర్పూర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి: సంజయ్‌కుమార్‌

10:07 February 10

  • శాసనసభ ఆవరణలోని అమ్మవారి ఆలయంలో సభాపతి పూజలు
  • పుట్టినరోజు సందర్భంగా పూజలు చేసిన సభాపతి పోచారం
  • శాసనసభ ఆవరణలో మొక్క నాటిన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  • మొక్క నాటుతుండగా చిన్ననాటి స్నేహితుడు మరణవార్త విన్న స్పీకర్
  • స్నేహితుడు మృతితో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం
  • మిత్రుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పోచారం
  • నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు రద్దు చేసిన సభాపతి పోచారం
  • మిత్రుడి అంత్యక్రియలకు హెలికాప్టర్‌లో వెళ్లనున్న సభాపతి పోచారం

09:33 February 10

TG Budget Sessions Live Updates: బడ్జెట్ పద్దులపై రెండో రోజు శాసనసభలో చర్చ ప్రారంభం

పంచాయత్‌రాజ్ చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి ఎర్రబెల్లి

  • బడ్జెట్ పద్దులపై శాసనసభలో నేడు రెండో రోజు చర్చ ప్రారంభం
  • సమాచార-పౌరసంబంధాలు, పరిశ్రమలు, ఐటీ శాఖ పద్దులపై చర్చ
  • ఇవాళ పురపాలక, కార్మిక, దేవదాయ, అటవీశాఖ పద్దులపై చర్చ
  • ఇవాళ న్యాయ, ఇంధన, విద్యాశాఖ పద్దులపై చర్చ
  • పంచాయత్‌రాజ్ చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి ఎర్రబెల్లి

Last Updated : Feb 10, 2023, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.