ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే సమయాన్ని ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య ఎంత? ఎన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి? ఎన్నికల షెడ్యూల్‌ ఏమిటి? ఈ సమాచారం సంక్షిప్తంగా తెలుసుకుందాం..

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 4:41 PM IST

Updated : Oct 9, 2023, 7:21 PM IST

Polling stations in Telangana
Telangana Elections Schedule

Telangana Assembly Elections 2023 : దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నిర్వహించే తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

Telangana Elections 2023 Dates : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Telangana Elections) నవంబర్‌ 30న జరగునున్నాయి. నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరణకు నవంబర్ 10 ఆఖరి తేదీగా వెల్లడించింది. నవంబర్‌ 13న నామినేషన్లు పరిశీలన.. 15న ఉపసంహరణకు చివరి తేదీగా తెలిపింది. నవంబర్‌ 30న ఎన్నికలు నిర్వహించి.. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు.

తెలంగాణ ఎన్నికల తేదీల వివరాలు :

ఎన్నికల వివరాలుతేదీలు
నోటిఫికేషన్‌ నవంబర్‌ 3

నామినేషన్‌ సమర్పణకు

చివరి తేదీ

నవంబర్ 10
నామినేషన్లు పరిశీలననవంబర్‌ 13

నామినేషన్లు ఉపసంహరణకు

చివరి తేదీ

నవంబర్‌ 15
పోలింగ్‌ తేదీ నవంబర్‌ 30
ఓట్ల లెక్కింపు తేదీడిసెంబర్ 3

Telangana Assembly Elections Schedule 2023 : తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. నవంబర్​ 30న పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వివరాలు :

వివరాలు సంఖ్య
రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 35,356
అర్బన్‌లో పోలింగ్‌ కేంద్రాలు 14,458
రూరల్‌లో పోలింగ్‌ కేంద్రాలు 20,898
ఒక్కో కేంద్రానికి సగటున ఓటర్ల సంఖ్య 897

వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసిన

పోలింగ్‌ కేెంద్రాలు

27,798
బ్యాలెట్‌ యూనిట్ల సంఖ్య 72,000
కంట్రోల్ యూనిట్ల సంఖ్య 57,000
అందుబాటులో ఉన్న వీవీ ప్యాట్‌ యంత్రాలు 56,000

రాష్ట్రంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో 644 మోడల్‌ స్టేషన్లు, 597 మహిళల నిర్వహణ, 119 చోట్ల యువత, 120 కేంద్రాలను దివ్యాంగులు నిర్వహించనున్నారు

Telangana Voters : రాష్ట్రంలో తొలిసారిగా 80 సంవత్సరాలు పైబడిన వారు 4,43,000 మందితో పాటు 5 లక్షలుపైగా ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం(Election Commission) కల్పిస్తున్నది. దీనికోసం 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చే ఆసక్తి ఉంటే ఉచితంగా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నది. మొత్తం 119 నియోజక వర్గాలు ఉండగా.. 12 ఎస్టీ, 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరో 88 స్థానాలు జనరల్‌ కేటగిరిలో ఉన్నాయి.

రాష్ట్రంలో ఓటర్ల వివరాలు :

ఓటర్ల వివరాలుఓటర్ల సంఖ్య
మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389
పురుషులు1,58,71,493
మహిళలు1,58,43,339
ట్రాన్స్ జెండర్ల 2,557
దివ్యాంగులు 5,06,000
80 ఏళ్లు పైబడిన వారు4,40,000
100 ఏళ్లు పైబడినవారు7,005
కొత్తగా చేరిన ఓటర్లు 17,01,087

5 States Election Date 2023 : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?

5 State Assembly Election 2023 : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఆ రోజే!

Rajasthan Elections 2023 : రాజస్థాన్​లో సెంటిమెంట్​ రిపీట్​ అవుతుందా? లేక కాంగ్రెస్​కే జై కొడతారా?

Last Updated : Oct 9, 2023, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.