ETV Bharat / state

తెదేపా అభ్యర్థుల తొలి జాబితా - assembly

తెదేపా తరపున ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల చేశారు. తొలి విడతగా 126 మంది అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

తెదేపా అభ్యర్థుల తొలి జాబితా
author img

By

Published : Mar 15, 2019, 1:40 PM IST

ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల చేశారు. తొలివిడతగా 126 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.మిషన్ 150 ప్లస్ లక్ష్యంతో తెదేపా పనిచేస్తోందన్నారు. అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తామన్నారు. పార్టీ టికెట్ దక్కనివారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కుల మతాలతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

వరుస సంఖ్య జిల్లా నియోజకవర్గం అభ్యర్థి పేరు
1. శ్రీకాకుళం ఇచ్ఛాపురం బెందాళం అశోక్
2 పలాస గౌతు శిరీష
3 టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు
4 పాతపట్నం కె. వెంకటరమణ
5 శ్రీకాకుళం గుండ లక్ష్మీ దేవి
6 ఆముదాలవలస కూన రవికుమార్
7 ఎచ్చర్ల కిమిడి కళా వెంకట్రావ్
8 నరసన్నపేట రమణమూర్తి
9 రాజాం కొండ్రు మురళీ మోహన్
10 విజయనగరం కురుపాం జనార్దన్
11 పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు
12 సాలూరు ఆర్.పీ బంజ్​దేవ్
13 బొబ్బిలి సుజయ కృష్ణ రంగారావు
14 చీపురుపల్లి కిమిడి నాగార్జున
15 గజపతినగరం కే.ఏ. నాయుడు
16 ఎస్. కోట లలిత కుమారి
17 తూర్పుగోదావరి తుని యనమల కృష్ణుడు
18. ప్రత్తిపాడు వరుపుల జోగిరాజు(రాజా)
19 కాకినాడ రూరల్ పిల్లి అనంత లక్ష్మి
20 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప
21 అనపర్తి నల్లమిలి రామకృష్ణా రెడ్డి
22 కాకినాడ సిటీ వనమాడి వెంకటరావు
23 రామచంద్రాపురం తోట త్రిమూర్తులు
24 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు
25 రాజోలు గొల్లపల్లి సూర్యారావు
26 గన్నవరం నెలపూడి స్టాలిన్ బాబు
27 కొత్తపేట బండారు సత్యానందరావు
28 మండపేట వేగుల్ల జోగేశ్వరరావు
29 రాజనగరం పెందుర్తి వెంకటేష్
30 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ
31 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరీ
32 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ
33 పశ్చిమ గోదావరి కొవ్వూరు వంగలపూడి అనిత
34 ఆచంట పితాని సత్యనారాయణ
35 పాలకొల్లు నిమ్మల రామానాయుడు
36 భీమవరం పులపర్తి రామాంజనేయులు
37 ఉండి వెంకట శివరామరాజు
38 తణుకు అరిమిల్లి రాధకృష్ణ
39 తాడేపల్లిగూడెం వెంకట సుదర్శన రావు( నాని)
40 దెందులూరు చింతమనేని ప్రభాకర్ రావు
41 ఏలూరు బి.రామారావు
42 గోపాలపురం ఎం.వెంకటేశ్వర రావు
43 చింతలపూడి కె. రాజారావు
44 కృష్ణా జిల్లా తిరువూరు కె. శామ్యూల్‌ జవహర్
45 నూజివీడు ఎం. వెంకటేశ్వర రావు
46 గన్నవరం వల్లభనేని వంశీ
47 గుడివాడ దేవినేని అవినాశ్
48 కైకలూరు జె.వెంకటరమణ
49 మచిలీపట్నం కొల్లు రవీంద్ర
50 అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్
51 పెనమలూరు బోడే ప్రసాద్
52 విజయవాడ వెస్ట్ షాబానా ఖాతూన్
53 విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు
54 విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు
55 మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు
56 నందిగామ టీ. సౌమ్య
57 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల తాతయ్య
58 గుంటూరు పెదకూరపాడు కొమ్మలపాటి శ్రీధర్
59 తాడికొండ శ్రీరాం మాల్యాద్రి
60 మంగళగిరి నారా లోకేశ్‌
61 పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
62 వేమూరు నక్కా ఆనంద్ బాబు
63 రేపల్లె అనగాని సత్య ప్రసాద్
64 తెనాలి అలపాటి రాజేంద్ర ప్రసాద్
65 పత్తిపాడు డొక్కా మణిక్య వరప్రసాద్‌
66 గుంటూరు వెస్ట్ మద్దల గిరి
67 గుంటూరు ఈస్ట్ మహ్మద్ నజిర్
68 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు
69 సత్తెనపల్లి కోడెల శివప్రసాద్
70 వినుకొండ జీవీ ఆంజనేయులు
71 గురజాల వై. శ్రీనివాస్
72 ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం బి. అజిత రావు
73 పర్చూరు వై. సాంబశివరావు
74 అద్ధంకి జి. రవి కుమార్
75 సంతనూతలపాడు బి. విజయ్ కుమార్
76 ఒంగోలు డి. జనార్థన్
77 కందుకూరు పి. రామారావు
78 కొండెపి బీవీ స్వామి
79 మార్కాపురం కె. నారాయణరెడ్డి
80 గిద్దలూరు ఎమ్. అశోకరెడ్డి
81 చీరాల కె.బలరాంకృష్ణమూర్తి
82 నెల్లూరు ఆత్మకూరు బొల్లినేని క్రిష్ణయ్య
83 కోవూరు పి. శ్రీనివాసుల రెడ్డి
84 నెల్లూరు సిటి పి. నారాయణ
85 నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి
86 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
87 గూడూరు పాశం సునీల్
88 కడప బద్వేలు ఓబులపురం రాజశేఖర్
89 రాజంపేట బత్యాల చెంగల్రాయుడు
90 రాయచోటి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి
91 పులివెందుల ఎస్. సతీశ్ రెడ్డి
92 కమలాపురం పుత్తా నరసింహరెడ్డి
93 జమ్మలమడుగు పి.రామసుబ్బారెడ్డి
94 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్
95 కర్నూలు ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ
96 శ్రీశైలం బి. రాజశేఖర్ రెడ్డి
97 పాణ్యం గౌరు చరిత
98 డోన్ కె.ఈ ప్రతాప్
99 ప్రత్తికొండ కె.ఈ శ్యామ్
100 ఎమ్మిగనూరు బి. జయనాగేశ్వర రెడ్డి
101 మంత్రాలయం తిక్కారెడ్డి
102 ఆదోని మీనాక్షి నాయుడు
103 ఆలూరు కోట్ల సుజాతమ్మ
104 అనంతపురం రాప్తాడు పరిటాల శ్రీరాం
105 హిందూపురం నందమూరి బాలకృష్ణ
106 పెనుకొండ బి.కె. పార్థసారథి
107 పుట్టపర్తి పల్లె రఘనాధ రెడ్డి
108 ధర్మవరం జీ. సూర్యనారాయణ
109 చిత్తూరు పీలేరు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
110 పుంగనూరు ఎన్.అనూష రెడ్డి
111 చంద్రగిరి వెంకట మణి ప్రసాద్(నాని)
112 తిరుపతి ఎం.సుగుణమ్మ
113 శ్రీకాళహస్తి బి. సుధీర్ రెడ్డి
114 నగరి గాలి భాను ప్రకాష్
115 పలమనేరు ఎన్.అమర్ నాథ్ రెడ్డి
116 కుప్పం ఎన్.చంద్రబాబు నాయుడు
117 విశాఖ పట్నం విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు
118 విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్
119 విశాఖ నార్త్ గంటా శ్రీనివాసరావు
120 విశాఖ వెస్ట్ పి.జి.వి.ఆర్. నాయుడు
121 అరకు కిడారి శ్రావణ్ కుమార్
122 పాడేరు జి.ఈశ్వరీ
123 అనకాపల్లి పి. గోవింద సత్యనారాణ
124 యలమంచలి పి.రమేష్ బాబు
125 పాయకరావుపేట డా.బి.బంగారయ్య
126 నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు

ఇవీ చదవండి:నెలనెలా ఖాతాలో డబ్బులేస్తారట!

ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల చేశారు. తొలివిడతగా 126 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.మిషన్ 150 ప్లస్ లక్ష్యంతో తెదేపా పనిచేస్తోందన్నారు. అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తామన్నారు. పార్టీ టికెట్ దక్కనివారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కుల మతాలతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

వరుస సంఖ్య జిల్లా నియోజకవర్గం అభ్యర్థి పేరు
1. శ్రీకాకుళం ఇచ్ఛాపురం బెందాళం అశోక్
2 పలాస గౌతు శిరీష
3 టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు
4 పాతపట్నం కె. వెంకటరమణ
5 శ్రీకాకుళం గుండ లక్ష్మీ దేవి
6 ఆముదాలవలస కూన రవికుమార్
7 ఎచ్చర్ల కిమిడి కళా వెంకట్రావ్
8 నరసన్నపేట రమణమూర్తి
9 రాజాం కొండ్రు మురళీ మోహన్
10 విజయనగరం కురుపాం జనార్దన్
11 పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు
12 సాలూరు ఆర్.పీ బంజ్​దేవ్
13 బొబ్బిలి సుజయ కృష్ణ రంగారావు
14 చీపురుపల్లి కిమిడి నాగార్జున
15 గజపతినగరం కే.ఏ. నాయుడు
16 ఎస్. కోట లలిత కుమారి
17 తూర్పుగోదావరి తుని యనమల కృష్ణుడు
18. ప్రత్తిపాడు వరుపుల జోగిరాజు(రాజా)
19 కాకినాడ రూరల్ పిల్లి అనంత లక్ష్మి
20 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప
21 అనపర్తి నల్లమిలి రామకృష్ణా రెడ్డి
22 కాకినాడ సిటీ వనమాడి వెంకటరావు
23 రామచంద్రాపురం తోట త్రిమూర్తులు
24 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు
25 రాజోలు గొల్లపల్లి సూర్యారావు
26 గన్నవరం నెలపూడి స్టాలిన్ బాబు
27 కొత్తపేట బండారు సత్యానందరావు
28 మండపేట వేగుల్ల జోగేశ్వరరావు
29 రాజనగరం పెందుర్తి వెంకటేష్
30 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ
31 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరీ
32 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ
33 పశ్చిమ గోదావరి కొవ్వూరు వంగలపూడి అనిత
34 ఆచంట పితాని సత్యనారాయణ
35 పాలకొల్లు నిమ్మల రామానాయుడు
36 భీమవరం పులపర్తి రామాంజనేయులు
37 ఉండి వెంకట శివరామరాజు
38 తణుకు అరిమిల్లి రాధకృష్ణ
39 తాడేపల్లిగూడెం వెంకట సుదర్శన రావు( నాని)
40 దెందులూరు చింతమనేని ప్రభాకర్ రావు
41 ఏలూరు బి.రామారావు
42 గోపాలపురం ఎం.వెంకటేశ్వర రావు
43 చింతలపూడి కె. రాజారావు
44 కృష్ణా జిల్లా తిరువూరు కె. శామ్యూల్‌ జవహర్
45 నూజివీడు ఎం. వెంకటేశ్వర రావు
46 గన్నవరం వల్లభనేని వంశీ
47 గుడివాడ దేవినేని అవినాశ్
48 కైకలూరు జె.వెంకటరమణ
49 మచిలీపట్నం కొల్లు రవీంద్ర
50 అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్
51 పెనమలూరు బోడే ప్రసాద్
52 విజయవాడ వెస్ట్ షాబానా ఖాతూన్
53 విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు
54 విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు
55 మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు
56 నందిగామ టీ. సౌమ్య
57 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల తాతయ్య
58 గుంటూరు పెదకూరపాడు కొమ్మలపాటి శ్రీధర్
59 తాడికొండ శ్రీరాం మాల్యాద్రి
60 మంగళగిరి నారా లోకేశ్‌
61 పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
62 వేమూరు నక్కా ఆనంద్ బాబు
63 రేపల్లె అనగాని సత్య ప్రసాద్
64 తెనాలి అలపాటి రాజేంద్ర ప్రసాద్
65 పత్తిపాడు డొక్కా మణిక్య వరప్రసాద్‌
66 గుంటూరు వెస్ట్ మద్దల గిరి
67 గుంటూరు ఈస్ట్ మహ్మద్ నజిర్
68 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు
69 సత్తెనపల్లి కోడెల శివప్రసాద్
70 వినుకొండ జీవీ ఆంజనేయులు
71 గురజాల వై. శ్రీనివాస్
72 ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం బి. అజిత రావు
73 పర్చూరు వై. సాంబశివరావు
74 అద్ధంకి జి. రవి కుమార్
75 సంతనూతలపాడు బి. విజయ్ కుమార్
76 ఒంగోలు డి. జనార్థన్
77 కందుకూరు పి. రామారావు
78 కొండెపి బీవీ స్వామి
79 మార్కాపురం కె. నారాయణరెడ్డి
80 గిద్దలూరు ఎమ్. అశోకరెడ్డి
81 చీరాల కె.బలరాంకృష్ణమూర్తి
82 నెల్లూరు ఆత్మకూరు బొల్లినేని క్రిష్ణయ్య
83 కోవూరు పి. శ్రీనివాసుల రెడ్డి
84 నెల్లూరు సిటి పి. నారాయణ
85 నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి
86 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
87 గూడూరు పాశం సునీల్
88 కడప బద్వేలు ఓబులపురం రాజశేఖర్
89 రాజంపేట బత్యాల చెంగల్రాయుడు
90 రాయచోటి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి
91 పులివెందుల ఎస్. సతీశ్ రెడ్డి
92 కమలాపురం పుత్తా నరసింహరెడ్డి
93 జమ్మలమడుగు పి.రామసుబ్బారెడ్డి
94 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్
95 కర్నూలు ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ
96 శ్రీశైలం బి. రాజశేఖర్ రెడ్డి
97 పాణ్యం గౌరు చరిత
98 డోన్ కె.ఈ ప్రతాప్
99 ప్రత్తికొండ కె.ఈ శ్యామ్
100 ఎమ్మిగనూరు బి. జయనాగేశ్వర రెడ్డి
101 మంత్రాలయం తిక్కారెడ్డి
102 ఆదోని మీనాక్షి నాయుడు
103 ఆలూరు కోట్ల సుజాతమ్మ
104 అనంతపురం రాప్తాడు పరిటాల శ్రీరాం
105 హిందూపురం నందమూరి బాలకృష్ణ
106 పెనుకొండ బి.కె. పార్థసారథి
107 పుట్టపర్తి పల్లె రఘనాధ రెడ్డి
108 ధర్మవరం జీ. సూర్యనారాయణ
109 చిత్తూరు పీలేరు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
110 పుంగనూరు ఎన్.అనూష రెడ్డి
111 చంద్రగిరి వెంకట మణి ప్రసాద్(నాని)
112 తిరుపతి ఎం.సుగుణమ్మ
113 శ్రీకాళహస్తి బి. సుధీర్ రెడ్డి
114 నగరి గాలి భాను ప్రకాష్
115 పలమనేరు ఎన్.అమర్ నాథ్ రెడ్డి
116 కుప్పం ఎన్.చంద్రబాబు నాయుడు
117 విశాఖ పట్నం విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు
118 విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్
119 విశాఖ నార్త్ గంటా శ్రీనివాసరావు
120 విశాఖ వెస్ట్ పి.జి.వి.ఆర్. నాయుడు
121 అరకు కిడారి శ్రావణ్ కుమార్
122 పాడేరు జి.ఈశ్వరీ
123 అనకాపల్లి పి. గోవింద సత్యనారాణ
124 యలమంచలి పి.రమేష్ బాబు
125 పాయకరావుపేట డా.బి.బంగారయ్య
126 నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు

ఇవీ చదవండి:నెలనెలా ఖాతాలో డబ్బులేస్తారట!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.