ETV Bharat / state

ఉపాధి కోసం ఉపాధ్యాయ సాంకేతిక అర్హత శిక్షణ - CERTIFICATE COURSE

ప్రభుత్వ ఉద్యోగం కోసం, డ్రాయింగ్, టైలరింగ్, సంగీతం వంటి రంగాల్లో టీటీసీసీ శిక్షణ ఇవ్వనుంది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన వారికి గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు వస్త్తుండటం వల్ల ఈ కోర్సుకు డిమాండ్ భారీగా పెరిగింది.

ఈ నెల 17 నుంచి నాంపల్లిలోని  ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ప్రారంభం
author img

By

Published : Apr 12, 2019, 7:35 PM IST

ఉపాధ్యాయ సాంకేతిక అర్హత శిక్షణ(టీటీసీసీ) కోసం ఈ నెల 17 నుంచి నాంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ కోసం గత నాలుగు రోజుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ నెల 17 నుంచి మే 28 వరకు 42 రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు.
డ్రాయింగ్, టైలరింగ్, సంగీతంలో శిక్షణ ఇవ్వనున్నారు. సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి నిమిత్తం బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. గత రెండేళ్లుగా ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని శిక్షకుడు రంజిత్ రెడ్డి తెలిపారు.

శిక్షణ పూర్తి చేసిన వారికి గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు

ఇవీ చూడండి : నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

Intro:hyd--tg--VKB--31--12--Bhartha Intimundu Bharya Andolan--ab--C21

యాంకర్ ::మాట కలిపాడు ...ప్రేమించానన్నడు..మాయమాటలు చేప్పాడు...లోంగదిసుకున్నాడు...ఎత్తుకేళ్ళి పెండ్లి చేసుకున్నాడు... ఇప్పుడు మొఖం చాటఘశాడు...చేసేదిలేక భార్య...భర్త ఇంటిమందు అందోళనకు దిగింది.

Body:1.వాయిస్ : వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అదే గ్రామానికి చెందిన అశ్విని (ఫాతిమా) ప్రేమించానని చప్పి నమ్మించాడు . పెండ్లి చేసుకుదామని వత్తడి చేశాడు. 2017 లో ఇద్లరు ఇంటిఊ వదలి పారిపోయారు. నగరం లోని పెండ్లి చేసుకోని కేపీహెచ్ బీ ఎల్లమ్మ బండలో రెండు నెలలున్నారు. తరువాత వికారాబాద్ కు మకాం మార్చారు. సంవత్సరం పాటు బాగానే ఉన్నా తరువాత భార్యను ఇంట్లో రాత్రింబవళ్లు బైట తోరగసొగాడు. అడిగితే బెదిరించే వాడు కోటపల్లి , మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే బరోసా సెంటర్ లో కౌన్సెలింగ్ ఇచ్చిన మార్పు రాలేదు. గ్రామంలో పంచాయితీ పెట్టిన కాపురానికి రాలేదు. రెండు నెలల కింద పు‌రుగుల మందు తాగినట్లు ఆసుపత్రిలో చేరితే అశ్విని అక్కడి వెళ్ళితే కుటుంబ సభ్యులు గెంటేశారు. ఈ రోజు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళితగ బైటకు గెంటేశారు. దీంతో అశ్విని 5గంటలుగా అక్కడే కూర్చొని అందోనకు దిగింది. కాపురానికి పిలిచే వరకు ఇక్కడి నుండి కదల నంటోంది. పోలీసులకు చెప్పిన తమకు న్యాయం జరగలని సోదరుడు అంటున్నారు.
బైట్ : అశ్విని (బాదితురాలు )
: ముస్తఫా (బాదితురాలి సోదరుడు

Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్ ,, 9985133099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.