ఏపీ మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: ప్రాణభయంతో వణుకుతోన్న వన్యప్రాణులు