సొంతబిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలని ఏపీకి చెందిన తెదేపా సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించకూడదనే అచ్చెన్నను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పెళ్లికి వెళ్లిన యనమల, తనపై అన్యాయంగా కేసులు పెట్టారని.. తెదేపా ప్రజాప్రతినిధుల నోరు నొక్కేందుకే కేసులని చినరాజప్ప చెప్పారు.
ఇదీ చదవండి: కలెక్టర్లతో కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!