ETV Bharat / state

లక్ష్మీపార్వతిని అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు

దివంగత నేత, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 96వ జయంతి సందర్భంగా ఆయన సమాధి ​వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతుండగా తెదేపా నాయకులు, అభిమానులు అడ్డుకున్నారు.

లక్ష్మీపార్వతిని అడ్డుకున్న తెదేపా నేతలు
author img

By

Published : May 28, 2019, 10:04 AM IST

Updated : May 28, 2019, 10:28 AM IST

ఎన్టీఆర్ ​ఘాట్​లో నివాళి అర్పించడానికి వచ్చిన లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు. ఘాట్ వద్ద రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా.. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఘాట్​ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాధిని ప్రభుత్వం తరఫున అలంకరణ చేయకపోవడంపై తెదేపా కార్యకర్తలు మండిపడ్డారు. అంతకుముందు జూనియర్​ ఎన్టీఆర్, కల్యాణ్​ రామ్​​ ఘాట్ వద్ద​కు నివాళులు అర్పించారు.

లక్ష్మీపార్వతిని అడ్డుకున్న తెదేపా నేతలు

ఇదీ చదవండి: ప్రాణదానం నిధులతో సీమ ప్రజలకు ఉచిత వైద్యం

Intro:hyd-tg-60-27-abhinaya-arts-annuval-day-celebration-av-c11

అభినయ దర్పణం ఆర్ట్స్ అకాడమీ 39వ అ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

Body:హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో కూచిపూడి అంశాలను చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించే వీక్షకులను మెప్పించారు రు

Conclusion:ప్రముఖ నృత్య గురువు ఓలేటి రంగ మని శిష్య బృందం కూచిపూడి నాట్యంలో అలివేలు మంగ అమ్మవారి వైభవాన్ని కళ్ళక్కట్టినట్టు ప్రదర్శించారు
Last Updated : May 28, 2019, 10:28 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.