ETV Bharat / state

కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్.. - tsrtc employees strike 15th day latest

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జేబీఎస్​ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జేబీఎస్​ వద్ద తెజస, తెదేపా నేతల అరెస్ట్
author img

By

Published : Oct 19, 2019, 8:15 AM IST

జేబీఎస్​ వద్ద తెజస, తెదేపా నేతల అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున ఆందోళనను మరింత తీవ్రం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్​ పిలుపునకు సంఘీభావం తెలిపిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోపాటు తెదేపా నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు కార్యకర్తలను జేబీఎస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని లాలాగూడ పీఎస్​కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేసి పోరాటాన్ని నీరుకార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కోదండరాం తెలిపారు.

ఇదీ చదవండిః జేబీఎస్​లో ఉదయమే మొదలైన బంద్​ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.