ETV Bharat / state

'కోటి 83 లక్షల ఈత, కర్జూర మెుక్కలు నాటడమే లక్ష్యం'

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా 3 నుంచి 6 వేల ఈత, కర్జూర మెుక్కలు నాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నాటించడం ద్వారా కూలీలకు ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.

లక్షల సంఖ్యలో ఈత, తాటి మెుక్కలు నాటాలి : శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Aug 14, 2019, 12:02 AM IST

5వ విడత హరితహారంలో భాగంగా అబ్కారీ శాఖ ద్వారా ఒక కోటి 83 లక్షల ఈత, కర్జూర మెుక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. ఇప్పటికే దాదాపు 35లక్షలు నాటినట్లు వెల్లడించారు. కొన్ని చోట్ల డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. దీని వల్ల ఈత, కర్జూర మెుక్కలు ఏపుగా పెరిగి కల్లు ఉత్పత్తి వేగంగా జరిగేందుకు దోహదపడుతుందని వెల్లడించారు.
గీత వృత్తిదారుల సోసైటీ భూములు, ప్రభుత్వ, అటవీ భూములు, చెరువు గట్లల్లో లక్షల సంఖ్యలో ఈ మెుక్కలను నాటాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

లక్షల సంఖ్యలో ఈత, తాటి మెుక్కలు నాటాలి : శ్రీనివాస్ గౌడ్

ఇవీ చూడండి : మూడు రోజుల పాటు జాతీయ స్థాయి కేబుల్​ ఎక్స్పో

TG_Hyd_71_13_Srinivas_Goud_On_Harithaharam_Dry_3053262 Reporter: Raghuvardhan Script: Razaq Note: ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఈ ఏడాది 5వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారి శాఖ ద్వారా 1 కోటి 83 లక్షల ఈత, కర్జూర మెుక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రణాళికలను రూపోందించామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 35 లక్షల ఈత, కర్జూర మెుక్కలు నాటడం జరిగిందన్నారు. కొన్ని చోట్ల ఈత , కర్జూర మెుక్కలను నాటించి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ సౌకర్యాన్ని కల్పించామని మంత్రి పేర్కొన్నారు. దీని వల్ల ఈత, కర్జూర మెుక్కలు ఏపూగా పేరిగి తోందరగా కల్లు ఉత్పత్తి చేయటానికి దోహద పడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అటవి శాఖ, గ్రామీణాభివృద్ది శాఖలతో అబ్కారి శాఖాధికారులు సమన్వయంతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మెుక్కలు నాటేకార్యక్రమాన్ని చేపడుతున్నారు. అన్ని గీత వృత్తిదారుల సోసైటీ భూములు, ప్రభుత్వ, అటవి భూములు, చెరువు గట్లు , కాలువలు, నదుల ఒడ్డులలో లక్షల సంఖ్యలో ఈత, కర్జూర మెుక్కలను నాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదికారులను ఆదేశించారు. సీఎం చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో విధిగా 3 వేల నుంచి 6 వేల మెుక్కల ఈత, కర్జూల మెుక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ఈత, కర్జూర మెుక్కలను జాతీయ గ్రామీణ ఉపాది హామి పథకం లో భాగంగా నాటించటం ద్వారా కూలీలకు ఉపాది చేకూరుతుందన్నారు. end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.