ETV Bharat / state

16 సీట్ల గెలుపే లక్ష్యం - TRS PRESIDENT KCR

సార్వత్రిక ఎన్నికల్లో తెరాస 16 లోక్​సభ స్థానాలను కైవసం చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని తెరాస నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే కేసీఆర్ : బూర నర్సయ్య
author img

By

Published : Mar 18, 2019, 10:32 PM IST

హైదరాబాద్ నాగోల్​లో భువనగిరి పారిశ్రామిక ప్రగతి నివేదన సభ నిర్వహించారు. కేంద్రంలో తెరాస అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించాలంటే 16 ఎంపీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలంటే కేంద్ర పాలనా వ్యవహారాల్లో కేసీఆర్ పాత్ర ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధిపై నేటి తెలంగాణ ఆలోచనలే రేపటి దేశ ఆచరణ అని వెల్లడించారు.

కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలంటే 16 ఎంపీలు గెలవాలి : బూర నర్సయ్య

హైదరాబాద్ నాగోల్​లో భువనగిరి పారిశ్రామిక ప్రగతి నివేదన సభ నిర్వహించారు. కేంద్రంలో తెరాస అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించాలంటే 16 ఎంపీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలంటే కేంద్ర పాలనా వ్యవహారాల్లో కేసీఆర్ పాత్ర ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధిపై నేటి తెలంగాణ ఆలోచనలే రేపటి దేశ ఆచరణ అని వెల్లడించారు.

Intro:jk_Wgl_51_18_sendriya_eruvulatho_pantalu_pkg_c7_HD
G Raju Mulugu Contributer

యాంకర్ : దేశానికి అన్నం పెట్టే రైతన్న లు వివిధ రకాల కారణాలతో రోజురోజుకు వ్యవసాయం వదిలేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల కోసం విపరీతమైన పెట్టుబడులు పెడుతూ ఆశించిన దిగుబడి రాక అప్పుల పాలై భూములు అమ్ముకొని వ్యవసాయాన్ని వదిలి ఇతర పనుల కోసం పట్టణాలకు వలస పోతున్నారు. ప్రస్తుతం ఉన్న రైతులు కొత్తగా వ్యవసాయ రంగంలోకి వస్తున్న వారికి ప్రోత్సహించడంలో ఓ రైతు 20 ఎకరాల మామిడి తోటలో సేంద్రియ ఎరువులతో నానా రకాల పంటలు తీస్తున్నాడు.


Body:వాయిస్ : సేంద్రియ ఎరువులతో పలు రకాల పంటలు తీస్తున్న రైతు ములుగు జిల్లా, మండలంలోని భూపాల్ నగర్ గ్రామంలో ముక్క రమేష్ బాబు 20 ఎకరాల భూమిని ని కొనుగోలు చేసి మామిడి తోట నాటి తోటలో పూర్తిగా సేంద్రియ విధానంలో పలురకాల పంటలు పండిస్తున్నాడు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సమాజాన్ని కూడా రసాయన రహిత ఆహారం అందించాలనే సంకల్పంతో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పంటలు అందించాలి అనే పట్టుదలతో వ్యవసాయం మొదలు మొదలుపెట్టాడు. మామిడి తోటలోనే అంతర్ పంటగా కూరగాయలలో ఉల్లి,కొర్రలు, కరేయపాకు, టమాటా, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి , కంద, పాలకూర, తోటకూర తో పాటు పండ్ల మొక్కలలో డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ, నేరేడు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువుల తయారీకి జీవామృతం, గణ జీవామృత, వేస్ట్ డీకంపోజర్, పుల్లటి మజ్జిగ, అజ్ఞాతం అస్త్రం, నీమాస్త్రం, సేంద్రియ ఎరువు తయారు చేసుకొని వాడటం ద్వారా నేల సారవంతం అవడంతో పాటు పురుగలు తెగుళ్ళ నివారణకు ఉపయోగపడుతుంది. మామిడి తోటలో అంతరపంటలుగా కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాల సాగును తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జైకిసాన్ అమెరికా ప్రాజెక్టు వారి సూచనలు సలహాలతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ బిందుసేద్యంతో నీటిని ఉపయోగించుకొంటూ తక్కువ పెట్టుబడి తో వ్యవసాయం చేసుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా ఇస్తున్నారు. డి టి ఎఫ్ జై కిసాన్ వారు ఈ గ్రామంలోని మిగిలిన రైతులకు కూడా సేంద్రియ ఎరువుల తయారీ శిక్షణ ఇస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.


Conclusion:బైట్స్ 1 : రమేష్ బాబు రైతు భూపాల్ నగర్
2 : ప్రభాకర్ రెడ్డి రైతు భూపాల్ నగర్
3 : లత మైల రైత భూపాల్ నగర్
4 : రాజేందర్ రెడ్డి రైతు భూపాల్ నగర్
5 : రత్నాకర్ జై కిసాన్ ప్రాజెక్ట్ మేనేజర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.