'సంవత్సరమంతా జరుపుకుందాం' - TAMANNA
హ్యాపీడేస్ చిత్రంతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకుంది. జీవితం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అంటూ చెప్పింది. 100 పర్సెంట్ లవ్‌లో మరదలిగా మురిపించింది. బాహుబలిలో కత్తి పట్టి కదనరంగంలోకి దూకింది. పదేళ్లవుతున్నా... తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన మిల్కీబ్యూటీ తమన్నా... మహిళా దినోత్సవంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ స్పెషల్ డే ఒక్కరోజెందుకు... సంవత్సరం మొత్తం జరుపుకుందాం అంటోంది.
'సంవత్సరమంతా జరుపుకుందాం'
Intro:FILENAME:TG_KRN_31_07_SINGARENI_MINE_OCP_LU_CHYEDHU_DHARNA_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI, (DIST), 9394450191
యాంకర్. : తెలంగాణలోని సింగరేణి లో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను లేకుండా ఎన్నికల ముందు హామీలు చేసిన తెరాస ప్రభుత్వం అడ్డగోలుగా ఉపరితల గనులను ప్రారంభించే ప్రయత్నం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ వన్ ఏరియాలోని ఐదవ గని సమీపంలో నీ రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో భారీ ధర్నా చేపట్టారు ఆయా కాలనీలోని మహిళలతో పాటు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ సమీపంలోని రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే తెరాస ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఉపరితల గనులు నెలకొల్పకుండా చూడాలని అన్నారు భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్న కాలనీ వాసులతో పాటు కాంగ్రెస్ నాయకులు ధరలతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి వెంటనే పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని ని రాకపోకలు యధావిధిగా కొనసాగించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్న తెరాస ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను మూసేసి ఉపరితల గనులు గా ఏర్పాటు చేసేలా చర్యలు ప్రారంభించడం పట్ల తెరాస ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు ఈ సందర్భంగా సింగరేణి ఆర్ వన్ ఏరియా లో అని ఐదవ బొగ్గు గని మూసివేసి ఓ సి పి 5 ఉపరితల గని ఏర్పాటు చేస్తే ఆ కాలనీలోని ప్రజాజీవనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఓసి ల బ్లాస్టింగ్ తో భయాందోళనకు గురవుతున్నారని భయాందోళనకు గురి అవుతున్నామని అలాగే వాతావరణ కాలుష్యం తో అనారోగ్య బారిన పడుతున్నారు ఓ సీ పి లతో వచ్చే దుమ్ము దులిపే అనారోగ్యాల పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు ఆరోగ్య రీత్యా అనేక ఇబ్బందులు పడే అవకాశాలున్నాయ నారు ఇప్పటికైనా రామగుండం ఉపరితల గనులు ఏర్పాటు చేయమని ఎన్నికల సమయంలో లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ప్రజలకు న్యాయం చేయాలన్నారు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు తో పాటు ఆమరణ నిరాహార దీక్ష పైన సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు భారీ మొత్తంలో మహిళలతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొని సింగరేణి యాజమాన్యం పై విరుచుకుపడ్డారు
బైట్; 1). మక్కాన్సింగ్, ఇన్చార్జి రామగుండం నియోజకవర్గం
Body:ఫఠఫ
Conclusion: