ETV Bharat / state

'తలసాని సాయికిరణ్​కు సినీ పరిశ్రమ మద్దతు'

సికింద్రాబాద్​ లోక్​సభ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్​​కు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో సినీ పెద్దలతో మీట్​ అండ్​ గ్రీట్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.

author img

By

Published : Apr 4, 2019, 6:15 AM IST

Updated : Apr 4, 2019, 11:46 AM IST

'తలసాని సాయికిరణ్​ ​కు సినీ పరిశ్రమ మద్దతు'
'తలసాని సాయికిరణ్​ ​కు సినీ పరిశ్రమ మద్దతు'
లోక్​సభ ఎన్నికల్లో తెరాస సికింద్రాబాద్​ అభ్యర్థి తలసాని సాయికిరణ్​కు సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్​ రాజు, సుధాకర్​ రెడ్డి, కేఎస్​ రామారావు, సి.కల్యాణ్​, ఏషియన్​ సినిమాస్​ సునీల్​ హాజరయ్యారు. 11న జరిగే ఎన్నికల్లో సాయికిరణ్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. 16 సీట్లు సాధించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలో తలసాని కుమారుడు ఒకరిగా ఉండటం అభినందనీయమన్నారు దిల్​ రాజు.

32 ఏళ్ల వయసులో తనను పార్లమెంట్​కు పంపిస్తే జంట నగరాలను ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సాయికిరణ్​ తెలిపారు.

ఇవీ చూడండి:ఇవాళ హైకోర్టును ఆశ్రయించనున్న నిజామాబాద్​ రైతులు

Intro:ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి బైకు చోరీ

Body:ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి బైకు చోరీ

Conclusion:హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న బైకు చోరీ....
టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో లో 28 - 2- 2019 నాడు లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద అ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేశారు ,ఆరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ యువకుడు 115 % రీడింగ్ తో పోలీసులకు చిక్కాడు దానితో అతని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు బాపు ఘాట్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసుకున్న ఓ మైదానంలో ఇతర వాహనాలతో పాటు ఈ యువకుడి వాహనం కూడా పెట్టారు...
అనంతరం ఆ యువకుడు నుండి వెళ్ళిపోయి కోట్ చలాన్ చెల్లించుకుని 27-03- 2019 నాడు తిరిగి ట్రాఫిక్ పీఎస్ కి వచ్చి తన వాహనాన్ని ఇవ్వాల్సిందిగా కోరాడు తీర చూసేసరికి పోలీస్ వాళ్ళు పార్కు చేసిన స్థలంలో తన వాహనం లేకపోవడంతో యువకుడు కంగుతిన్నాడు....
ఇది గమనించిన పోలీసులు అక్కడే ఉన్న సీసీటీవీ పరీక్షించగా ఆవాహనం దొంగతనానికి గురైనట్లు గమనించి ఈరోజు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో లో ఎస్.ఐ shaan వాజ్ ఫిర్యాదు చేశాడు..
Last Updated : Apr 4, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.