ఇవీ చదవండి: 'శుభాకాంక్షల ట్వీట్'
మంత్రిగా తలసాని బాధ్యతలు
పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు, పూజల మధ్య తొలి ఫైలుపై సంతకం చేశారు.
బాధ్యతలు స్వీకరిస్తున్న తలసాని
పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలను అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. శాఖకు సంబంధించిన, అనుబంధ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: 'శుభాకాంక్షల ట్వీట్'
Last Updated : Mar 8, 2019, 2:25 PM IST