ETV Bharat / state

దేశంలోనే నం 1 నగరం హైదరాబాద్ : మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో రూ.39 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు.

దేశంలోనే నెం1 నగరం 'హైదరాబాద్': మంత్రి తలసాని
author img

By

Published : Sep 25, 2019, 6:04 PM IST

హైదరాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ పర్యటించారు. రూ.39 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని.. నాలా పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే అత్యంత నివాసయోగమైన నగరాల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని వెల్లడించారు. ప్రపంచ నగరంగా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

దేశంలోనే నం 1 నగరం హైదరాబాద్ : మంత్రి తలసాని

ఇవీచూడండి: 'వందేళ్ల తర్వాత... మళ్లీ ఇప్పుడే : కేటీఆర్

Intro:రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో 39 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్ శ్రీమతి అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు శంకుస్థాపన చేశారు..

1. 8 లక్షల వ్యయంతో చుట్టాలబస్తీ నాలా దగ్గర 30 మీటర్ల మేర 600 యంయం డయాతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు..

2. 6 లక్షల వ్యయంతో డీవి కాలనీ సెయింట్ మార్క్స్ స్కూల్ అప్పోసిట్ లైన్ లో 200 మీటర్ల మేర 200 యంయం డయాతో డ్రైనేజి పైప్లైన్ పనులు

3. 2.5 లక్షల వ్యయంతో కాచి బౌలి లో 40 మీటర్ల మేర 200 యంయం డయాతో డ్రైనేజీ పైప్లైన్ పనులు

4. 18 లక్షల వ్యయంతో ఓల్డ్ బోయిగూడా లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామన్నారు..

5. 4.5 లక్షల వ్యయంతో హైదర్ బస్తీ సంతోషిమాత దేవాలయం దగ్గర 150 మీటర్ల మేర 200 యంయం డయాతో డ్రైనేజీ పైప్లైన్ పనులు చేస్తామన్నారు..

మంత్రి గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఐతే పనులు త్వరగా జరిగేలా చూడాలని, అలాగే నాలా పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి గారితో పాటు కార్పొరేటర్ శ్రీమతి అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు, జీహెచ్ఎంసి డీసీ నళిని పద్మావతీ, వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిజియం సునీల్, సెక్షన్ మేనేజర్ సురేష్, ఇంజనీరింగ్ ఈఈ వెంకటరెడ్డి, డీఈ ప్రశాంతి, ఏఈ రవీందర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కుదుస్, హెల్త్ ఆఫీసర్ రవీందర్, హార్టికల్చర్ మేనేజర్ క్రిష్ణ, డిప్యూటీ ఎమ్మార్వో డేవిడ్ తో పాటు నాయకులూ పాల్గొన్నారు...బైట్..తలసాని శ్రీనివాస్ యాదవ్.. మంత్రిBody:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.