ETV Bharat / state

హోటల్ పైనుంచి దూకి వెయిటర్ ఆత్మహత్య

తాజ్​మహల్​ హోటల్ పై నుంచి దూకి వెయిటర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నేపాల్ కి చెందినవాడిగా గుర్తించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

హోటల్ పైనుంచి దూకి వెయిటర్ ఆత్మహత్య
author img

By

Published : Jul 12, 2019, 6:05 PM IST

Updated : Jul 12, 2019, 7:02 PM IST

హైదరాబాద్ అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి మద్యం సేవించి తెల్లవారు జామున 2 గంటల సమయంలో హోటల్ రెండో అంతస్తు పై నుంచి దూకి చనిపోయాడు. మృతుడు నేపాల్ కి చెందిన మోతి(30)గా పోలీసులు తెలిపారు. మోతి నెల రోజుల క్రితం హోటల్లో వెయిటర్ గా విధుల్లో చేరాడు. ఆర్థిక, కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్ పైనుంచి దూకి వెయిటర్ ఆత్మహత్య

ఇదీ చూడండి డీపీఆర్​ పంపకుండా జాతీయ హోదా ఎలా అడుగుతారు?

Intro:Tg_nzb_16_12_chepala_vete_jeevanadharam_pkg_vis_TS10111
( ) చేపల వేటే జీవనాధారం
నిజాంసాగర్ ప్రాజెక్టులో మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటే జీవనాధారంగా దాదాపు 40 గ్రామాల కుటుంబాలు ప్రాజెక్టు చుట్టూ గుడిసెలు వేసుకొని నాలుగైదు నెలలుగా కుటుంబ సభ్యులతో ఇక్కడే చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించకముందు ఉన్న 40 గ్రామాల ప్రజలు, రెండు వేల కుటుంబాలు ప్రాజెక్టు పై ఆధారపడి రోజు చేపల వేటను కొనసాగిస్తూ దొరికిన చేపలను మార్కెట్లో విక్రయించి వచ్చే డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ఎలాంటి ఆధారం లేక పూర్వీకుల నుంచి వస్తున్న వృత్తిని నమ్ముకొని చేపలను పట్టడం వృత్తిగా మారింది. ప్రతిరోజు చేపల వేట నే నమ్ముకొని కుటుంబాలతో సహా ప్రాజెక్టు చుట్టు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఉదయం పూట తెప్ప వేసుకొని డ్యామ్ లోపలికి వెళ్లి దొరికిన చిన్న చిన్న చేపలను ఒడ్డుకు తెచ్చి వాటిని కుటుంబ సభ్యులు చిన్న చిన్న ముక్కలు గా కోసి ఎండ పెడుతుంటారు. వారాంతపు సంత లో వీటిని విక్రయిస్తుంటారు. పెద్ద చేపలను ఇంటింటికి వెళ్లి అమ్ముతూ వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో చేపలవేటపై నిషేధం
చేపల విత్తన సంతాన ఉత్పత్తి కోసం ప్రభుత్వం చేపలవేటపై రెండు నెలలపాటు జూలై, ఆగస్టు నెలలో చేపల వేటను నిషేధించారు. ఒకవేళ వేటాడితే సామాన్లను జప్తు చేస్తామని జిల్లా మత్స్య శాఖ అధికారిని ఓ ప్రకటనలో తెలిపారు.
మా జీవనాధారం అయిన చేపల వేట వృత్తిని ప్రభుత్వం రెండు నెలల పాటు నిషేధం విధించడంతో జీవనాధారానికి ఆటంకం ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో దాదాపుగా 200 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల ప్రాజెక్టు చుట్టూ నివాసం ఏర్పాటు చేసుకొని వాటిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.
Bytes: గొల్ల సాయిలు
యువకుడు
గంగమ్మ
గంగవ్వ
సాయిలు

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300
Last Updated : Jul 12, 2019, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.