తీసుకునే ఆహార ప్రణాళికలో చేర్చుకుంటే కసరత్తుల వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందగలుగుతారు.
చిలగడదుంప
కసరత్తులు చేసిన తరువాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కొంత మొత్తంలో చక్కెర పదార్థాలు అవసరం. ఇవి చిలగడదుంపల్లో సహజంగా దొరుకుతాయి.
పల్లీలు-నువ్వులు
పల్లీ పట్టీలు, నువ్వుల ఉండలు, చిరుధాన్యాలతో చేసిన బెల్లం లడ్డూలు తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. వీటిల్లో ఉండే చక్కెరలు, కొవ్వులు శక్తి కారకాలు.