వినాయక చవితిని పురస్కరించుకొని ప్రముఖ స్థిరాస్థి, నిర్మాణ వ్యాపార సంస్థ సువర్ణభూమి ఆధ్వర్యంలో మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేశారు. ఆ సంస్థ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలనే ఉద్దేశంతో విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు సంస్థ ఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి :అలరించిన అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు