ETV Bharat / state

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు

author img

By

Published : Dec 7, 2020, 11:01 AM IST

Updated : Dec 7, 2020, 11:49 AM IST

supreme on electricity employees division
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు

10:58 December 07

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.  

ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను సవాల్​ చేస్తూ.. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు, పలువురు ఏపీ ఉద్యోగులు సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు. 584 మందిని అదనంగా కేటాయించారని విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి.  

విద్యుత్ సంస్థల అభ్యంతరాలను తోసిపుచ్చిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం .. సంబంధిత పిటిషన్​ను కొట్టివేసింది.  

ఇవీచూడండి: ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక కొట్టివేయండి: తెలంగాణ

Last Updated : Dec 7, 2020, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.