ETV Bharat / state

హైదరాబాద్​లో కర్ణాటక వాసి ఆత్మహత్య - PAINTER

హైదరాబాద్​లో కర్ణాటకకు చెందిన కొల్లు విశ్వనాథ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్రగడ్డ పరిధిలో నివాసముంటు పెయింటర్​గా జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక కారణలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఉరివేసుకుని ఆత్మహత్య
author img

By

Published : Feb 7, 2019, 6:44 AM IST

హైదరాబాద్​లో కర్ణాటక వాసి ఆత్మహత్య
హైదరాబాద్​లో కర్ణాటక వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్రగడ్డలోని సంజయ్​నగర్​లో నివాసముంటున్న కొల్లు విశ్వనాథ తన ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. పెయింటర్​గా జీవనం సాగిస్తున్న విశ్వనాథ భార్య రాజేశ్వరి స్థానిక ప్రైవేట్​ హాస్పిటల్​లో ఆయాగా పనిచేస్తుంది. కర్ణాటకలోని రాయచూరు జిల్లా స్వస్థలం కాగా.. వీరికి ఐదేళ్ల కూతురు ఉంది.
undefined

మృతదేహాన్ని స్థానిక గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్​లో కర్ణాటక వాసి ఆత్మహత్య
హైదరాబాద్​లో కర్ణాటక వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్రగడ్డలోని సంజయ్​నగర్​లో నివాసముంటున్న కొల్లు విశ్వనాథ తన ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. పెయింటర్​గా జీవనం సాగిస్తున్న విశ్వనాథ భార్య రాజేశ్వరి స్థానిక ప్రైవేట్​ హాస్పిటల్​లో ఆయాగా పనిచేస్తుంది. కర్ణాటకలోని రాయచూరు జిల్లా స్వస్థలం కాగా.. వీరికి ఐదేళ్ల కూతురు ఉంది.
undefined

మృతదేహాన్ని స్థానిక గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Intro:FILENAME: TG_KRN_06_32_POLICE_LAMATU_BEDHIRMPULU_YUVAKULA_ARREST_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191 యాంకర్: ఐడీ పార్టీ పోలీసులమంటూ ప్రేమ జంట వద్ద డబ్బులు వసూలు చేసి న ఇద్దరు యువకులను అరెస్టు చేసిన రామగుండం పోలీసులు వారి వద్దనుండి నాలుగు వేల నాలుగు వందల రూపాయల నగదుతో పాటు రెండు చరవాణి లు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు
వాయిస్ ఓవర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ.రక్షిత కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు అంతర్గాం మండలం గోలివాడ గోదావరి బ్రిడ్జి సమీపంలో వరుసకు బావ మరదలు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా వారిని అడ్డగించిన ఇద్దరు యువకులు తమ వివరాలు తెలపాలని ఫోటోలు తీసి బెదిరించారు మేము ఐడి పార్టీ పోలీసులమంటూ అంతర్గాం మండల కేంద్రానికి చెందిన పూదరి సాయికిరణ్ marila సాయికిరణ్ నీ పై అనుమానం ఉందని ఆధార చూపించాలని వారిని బెదిరించారు లేదంటే కేసు పెడతామని బెదిరింపులకు గురి చేసి వారి వద్ద డబ్బులు వసూలు చేసి చేయడంతో పాటు మరో రోజు మరికొంత డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడడంతో మందమర్రి కి చెందిన బాధ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన వారి రామగుండం ఎస్సై దత్తాత్రి ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా అంతర్గాం టి టి ఎస్ లో నివాసం ఉండే సాయి కిషోర్ సాయి కిరణ్ లు అనుమానాస్పదంగా గోలివాడ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం తో యువకులు చేసిన నేరాన్ని అంగీకరించాడని ఎసిబి రక్షిత కృష్ణమూర్తి తెలిపారు వారి వద్ద నుంచి నాలుగు వేల నగదు రెండు సెల్ఫోన్లు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు డబ్బుల కోసం యువకులు వక్రమార్గం పడుతున్నారని ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని రక్షిత కృష్ణమూర్తి అన్నారు జులాయిగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రక్షితను కృష్ణమూర్తి పేర్కొన్నారు ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించిన రామగుండం సీఐ బుద్ధ స్వామి తో పాటు ఎస్సై దత్తాత్రి లను ఏసీపీ.అభినందించారు ఎవరైనా పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడితే వందకు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు
బైట్: 1). రక్షిత కృష్ణమూర్తి ఏసిపి గోదావరిఖని



Body:ఠఠ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.