ETV Bharat / state

విద్యార్థులకు ఏమైనా జరిగితే... ఎవరిది బాధ్యత? - విద్యార్థులకు ఏమైనా జరిగితే... ఎవరిది బాధ్యత?

నిర్మాణంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు
author img

By

Published : May 30, 2019, 8:51 PM IST

హైదరాబాద్ తార్నాకలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని టీఎస్ఎమ్​ఎస్​ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పాఠశాల భవనానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విద్యాశాఖ నోటీసులు జారీ చేసినా పాఠశాల నడిపిస్తున్నారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవనంలో పాఠశాల నిర్వహిస్తున్నారని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు

ఇవీ చూడండి: సామాన్యుడి నుంచి శక్తిమంతమైన నేతగా...

Intro:hyd_tg_51_30_tarnaka_school_andolana_ab_c2
Gamesh_ou campus
( ) నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ తార్నాక లోని శ్రీ చైతన్య పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని టి ఎస్ ఎమ్ ఎస్ ఎఫ్ విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు పాఠశాల భవనానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విద్యా శాఖ నోటీసులు జారీ చేసిన పాఠశాలను నడిపిస్తున్నారని టి ఎస్ మెసేజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది నిర్మాణంలో లో ఉన్న భవనంలో పాఠశాల నిర్వహిస్తున్నారని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఆవేదన వ్యక్తం చేశారు షిఫ్టింగ్ అనుమతి రాకముందే నిబంధనలకు చేతిలో రేఖలు పాఠశాలను నడపడం పై తీవ్రంగా మండిపడింది ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు...
బైట్ శంకర్ ర్ పి ఎస్ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

Body:hyd_tg_51_30_tarnaka_school_andolana_ab_c2_

Conclusion:hyd_tg_51_30_tarnaka_school_andolana_ab_c2_

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.