ETV Bharat / state

స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేవని విద్యార్థుల ధర్నా - students protest

షెడ్యూల్​ కులాల స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆందోళన చేశారు. తక్షణమే ప్రధాన సమస్యలు పరిష్కరించాలని... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

students protest_AT_SC_STUDY_CIRCLE_in hyderabad
స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేవని విద్యార్థుల ధర్నా
author img

By

Published : Dec 5, 2019, 2:54 PM IST

హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని షెడ్యూల్ కులాల స్టడీ సర్కిళ్లలో సరైన కనీస వసతులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ధర్నా చేశారు. దిల్​సుఖ్​నగర్​లోని స్టడీ సర్కిల్​ ఎదుట బైఠాయించారు.

లైబ్రరీ, మంచి భోజనం, త్రాగునీరు, మెడికల్స్ చెకప్ కిట్స్​ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల కోసం భద్రతా సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అన్ని ప్రధాన సమస్యలపై డైరెక్టర్​ సంప్రదిస్తే తమ జీతాలకే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

తక్షణమే ప్రధాన సమస్యలు పరిష్కరించాలని... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు.

స్టడీ సర్కిళ్లలో కనీస వసతులు లేవని విద్యార్థుల ధర్నా

ఇవీ చూడండి: రాత్రి 8 వరకే మహిళా కండక్టర్ల విధులు

Intro:హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా లోని అన్ని షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్లో సరైన కనీస వసతులు లేకపోవడం ,వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లైబ్రరీ, లేకపోవడం త్రాగునీరు, మంచి భోజనం, మెడికల్స్ చెకప్ కిడ్స్ లేకపోవడం, విద్యార్థిని ,లకు భద్రత కల్పించకపోవడం ఆడపిల్లలకు సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరం అన్ని ప్రధాన సమస్యలపై డైరెక్టర్ని సంబంధించిన అధికారులను అడగక మా జీతాలకే దిక్కులేదని

Body:మీకు సౌకర్యాలు ఎక్కడినుంచి కల్పించాలని ఆవేశం వ్యక్తం చేశారని అలాగే అంబేద్కర్ ఉత్సవాలు జరపాలని కోరగా ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం సమాధానం చెప్పడం దారుణమని విద్యార్థి సంఘాలు దిల్షుక్నగర్ లో నీ షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు మన సమస్యలు

Conclusion:తక్షణమే ప్రధాన సమస్యలు పరిష్కరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మహనీయుల జయంతి వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది

బైట్:మహేష్
విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.