ETV Bharat / state

'నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలి'

హైదరాబాద్ కోఠిలోని ఓ కళాశాలలో యాంటీ ర్యాగింగ్​పై నిర్వహించిన కౌన్సెలింగ్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులు  తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలని కోరారు.

'విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలి'
author img

By

Published : Aug 21, 2019, 7:45 PM IST

పాశ్చాత్య సాంస్కృతిని విడనాడి... మన సంస్కృతి, సంప్రదాయాలపై దృష్టి సారించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ కోఠి లోని ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ, పీజీ కాలేజ్​లో యాంటీ ర్యాగింగ్​పై నిర్వహించిన కౌన్సెలింగ్​లో ఆయన పాల్గొన్నారు. మన సంస్కృతిని మరిచి పోయి మదర్స్, ఫాదర్స్, లవర్స్​డే అంటూ యువతి, యువకులు పెడదారిన పడుతున్నారని మండిపడ్డారు. దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ తదితరులు పాల్గొన్నారు.

'విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలి'

ఇదీ చూడండి :వరద బాధితులకు సాయం కోసం వెళ్లి ముగ్గురు మృతి

TG_Hyd_36_21_Bjp Laxman On Anti Raging_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ప్రాశ్చాత్య సాంస్కృతిని విడనాడి... మన సాంస్కృతిక, సంప్రదాయాల పై దృష్టి సారించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ కోఠి లోని ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ, పీజీ కాలేజీ లో నిర్వహించిన ఆంటీ ర్యాగింగ్ పై నిర్వహించిన కౌన్సెలింగ్ లో లక్ష్మణ్ తో పాటు ఎమ్మెల్యే రాజా సింగ్, సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మన సాంస్కృతిని మరిచి పోయి మదర్స్, ఫాదర్స్ , లవర్స్ డే అంటూ యువతి,యువకులు మొగ్గు చూపుతూ పెడదారిన పడుతున్నారని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు కు పునాదులైన యువతి, యువకులు సీనియర్లు, జూనియర్లు అంటూ గొడవ పడకుండా... తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంచుకుని ఆ ఆ రంగాల్లో రాణించాలని లక్ష్మణ్ విద్యార్థులను కోరారు. బైట్: డాక్టర్ లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.