ETV Bharat / state

తెతెదేపా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ హైదరాబాద్​ తెదేపా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో పార్టీ సీనియర్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెతెదాపా కార్యాలయం
author img

By

Published : Jun 2, 2019, 12:53 PM IST

తెదేపా కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌ తెదేపా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితమే తెలంగాణ అని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ వ్యాఖ్యానించారు. తెరాస పాలనలో అమర వీరుల ఆశయాలు నెరవేరలేని పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్​ నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్​ రైతులు పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి సరైన బుద్ధి చెప్పారని అన్నారు. తెదేపా నిరంతంర ప్రజా సమస్యలపై పోరాడుతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి : గాంధీ భవన్​లో అవతరణ దినోత్సవ వేడుకలు

Intro:hyd_tg_17_02_ou_tg_vc_flag_ab_c2
Ganesh_ou campus
( ) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోయి వారు కాలేజ్ పై జెండా ఆవిష్కరించిన ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు పోవాలని అలాగే విద్యా రంగాల్లో కూడా మరింత ముందుకు పోవాలని ఓయూ విశ్వవిద్యాలయం శిఖర స్థాయికి చేరుకోవాలని ఓయూ bc అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పతాకావిష్కరణ లో పాటు ప్రొఫెసర్ విద్యార్థులు పాల్గొన్నారు పోలీసులు గౌరవ వందనం చేశారు బైట్ ప్రొఫెసర్ రామచంద్రం ఓయూ వీసీ

Body:hyd_tg_17_02_ou_tg_vc_flag_ab_c2

Conclusion:hyd_tg_17_02_ou_tg_vc_flag_ab_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.