రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల ఆయనతో కలిసిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్