పౌర హక్కుల నేత వరవరరావు ఆరోగ్యం దృష్ట్యా కారాగారం నుంచి విడుదల చేసేలా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు.
జైలులో కరోనా విజృంభింస్తున్న కారణంగా... మానవతా దృక్పథంతో... మానవ హక్కుల నేతను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని... మేధావిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఇదీ చూడండి: పెద్దపల్లిలో లాక్డౌన్.. ఎన్ని రోజులో తెలుసా..?