.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - SSC Exams Schedule release
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఓఎస్ఎస్సీ లాంగ్వేజీ సబ్జెక్టు, ఏప్రిల్ 4న ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్సు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టరు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
SSC Exams Schedule release
.
TG_HYD_44_03_SSC_EXAMS_SCHEDULE_AV_3064645
REPORTER: NAGESHWARA CHARY
NOTE: వాట్సప్ లోని టైంటేబుల్ వాడుకోగలరు.
( ) పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మార్చి 13 న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రధాన పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఓఎస్ఎస్ సీ లాంగ్వేజీ సబ్జెక్టు, ఏప్రిల్ 4న ఎస్ఎస్ సీ వొకేషనల్ కోర్సు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్ఎస్ సీ బోర్డు డైరెక్టరు వెల్లడించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది.
END
Last Updated : Dec 3, 2019, 7:17 PM IST