ETV Bharat / state

శ్రీశైల మల్లన్న దర్శనానికి ముమ్మరంగా ఏర్పాట్లు - srishailam temple latest updates

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. పర్యాటకశాఖ, హరిత రిసార్ట్స్​లో ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.

srishailam temple darshanam arrangements
ముమ్మరంగా శ్రీశైల మల్లన్న దర్శన ఏర్పాట్లు
author img

By

Published : Jun 6, 2020, 8:44 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో... భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. దర్శనాలకు రానున్న భక్తుల కోసం ఆలయ క్యూలైన్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు క్యూలైన్​లోకి ప్రవేశించగానే చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజర్​లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికిి థర్మల్ స్కానింగ్​ పరీక్షలు చేసిన తర్వాతే అనుమతించాలని ఆలయ ఈఓ కె.ఎస్ రామారావు అధికారులను ఆదేశించారు. దేవాలయంలో భక్తులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి : దక్షిణ అయోధ్యలో దర్శనాలకు వేళాయే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.