ETV Bharat / state

బోటు వెలికితీత ప్రయత్నాలు ప్రారంభం - తూర్పుగోదావరి

దేవీపట్నం వద్ద ప్రమాదానికి గురైన పడవను బయటకు తీసేందుకు భారీ సామగ్రితో నిపుణులు చేరుకున్నారు.

బోటు వెలికితీత ప్రయత్నాలు ప్రారంభం
author img

By

Published : Sep 30, 2019, 10:01 AM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు కొండ వద్ద మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మునిగిపోయిన పడవలను వెలికితీయటంలో నిపుణులైన సత్యం బృందం బయలుదేరింది. భారీ సామగ్రిని దేవీపట్నం పోలీసు స్టేషన్​ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి తరలించారు. బోటు వెలికితీసే సమయంలో ప్రమాద స్థలం వద్దకు ఎవరూ రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించారు. పెద్ద పెద్ద రోప్​లు, లంగర్లతో ధర్మాన సత్యం బృందం ప్రమాదం జరిగిన కచ్చులూరు కొండవద్దకు చేరుకుంది.

బోటు వెలికితీత ప్రయత్నాలు ప్రారంభం
బోటు వెలికితీత ప్రయత్నాలు ప్రారంభం

ఇదీ చదవండి: ప్రమాద బోటును వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభం

Intro:ap_knl_33_29_substation_muttadi_av_ap10130 కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని కల్లుదే వకుంట లో కొద్ది రోజులుగా రాత్రి వేళ లో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం పై గ్రామస్థులు విద్యుత్తు ఉపకేంద్రాన్ని ముట్టడించారు. విద్యుత్తు ఆపరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు బిల్లులయితే ముక్కు పిండి వసూలు చేస్తారని రోజుల తరబడి విద్యుత్తు సరఫరా రాత్రుల్లో కట్ చేయడం పై మండిపడ్డారు. దీంతో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఉపకేంద్రం పరిధిలో మరికొన్ని గ్రామాల పరిస్థితి ఇదే. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.Body:విద్యుత్తు ఉపకేంద్రంConclusion:ముట్టడి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.