ETV Bharat / state

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పాలిచ్చేందుకు ప్రత్యేక గది - hyderabad updates

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శిశువుకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది, చేనేత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్‌, దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలను సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ అభయ్‌ కుమార్‌ గుప్తా ప్రారంభించారు.

Special room for breastfeeding at Secunderabad Railway Station
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శిశువుకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది
author img

By

Published : Feb 24, 2021, 12:30 PM IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శిశువుకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది, చేనేత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, రోటరీ క్లబ్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలను సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ అభయ్‌ కుమార్‌ గుప్తా ప్రారంభించారు.

ప్లాట్‌ఫామ్ నెం.10 వద్ద శిశువుకు పాలు ఇచ్చే ప్రత్యేక గదిని, ప్లాట్‌ఫామ్ నెం.1 వద్ద పోచంపల్లి చేనేత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ ఎన్‌.వి.హనుమంత‌ రావు, రోటరీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై నేతలతో కేటీఆర్​ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.