ETV Bharat / state

ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగా లేదు: పద్మనాభరెడ్డి

గ్యాంగ్​స్టర్​ నయీమ్​ ఎన్​కౌంటర్​ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం 25 మంది పోలీసులకు క్లీన్​చిట్​ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్​ పనితీరుపై సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో సిట్​ అధికారుల పనితీరు సరిగా లేదని మండిపడ్డారు.

special-interview-with-good-governance-forum-secretary-padmanabha-reddy
ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగా లేదు: పద్మనాభరెడ్డి
author img

By

Published : Oct 3, 2020, 5:44 PM IST

నయీమ్ ఎన్​కౌంటర్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగాలేదని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరిగి నాలుగేళ్లయినా.. ఇప్పటి వరకు ఆ కేసులో ఆశించిన పురోగతి లేదని అంటున్న పద్మనాభ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి..

ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగా లేదు: పద్మనాభరెడ్డి

ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నికపై భాజపా సమావేశం.. కిషన్​రెడ్డి హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.