ETV Bharat / state

'వ్యర్థాల నిర్వహణ అధ్యయనానికి ప్రత్యేక కమిటీ'

హైదరాబాద్​లో వ్యర్థాల నిర్వహణ, ప్రాసెసింగ్​పై ఉత్తమ విధానాల అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

author img

By

Published : Oct 6, 2019, 10:03 PM IST

'వ్యర్థాల నిర్వహణ అధ్యయనానికి ప్రత్యేక కమిటీ'

హైదరాబాద్​లో వ్యర్థాల నిర్వహణ, ప్రాసెసింగ్​పై ఉత్తమ విధానాల అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య ప్రత్యేకాధికారి సుజాతా గుప్తా మెంబర్ కన్వీనర్​గా కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీ, ఐపీఎస్ విశ్వజిత్ కంపాటి ఇతర అధికారులు ఉన్నారు. ఈ కమిటి ఇండోర్, మైసూర్, సూరత్​లో పర్యటించి ఉత్తమ విధానాలను అధ్యయనం చేయనుంది. రోడ్ మ్యాప్ కోసం ఈ నెల 25 లోపు నివేదిక, ప్రజంటేషన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి : ఆ ఊర్లు... మద్యంపై నిషేధం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.