ETV Bharat / state

అసెంబ్లీలో మాజీ ప్రధాని పీవీ చిత్రపటం ఆవిష్కరణ - pv image inauguration

శాసన సభ లాబీలో మాజీ ప్రధాని పీవీ చిత్రపటాన్ని స్పీకర్ పోచారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

pv image inauguration
పీవీ చిత్రపటం ఆవిష్కరణ
author img

By

Published : Oct 8, 2021, 2:32 PM IST

అసెంబ్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. శాసనసభ లాబీలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

అసెంబ్లీలో మాజీ ప్రధాని పీవీ చిత్రపటం ఆవిష్కరణ

పీవీ చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Telangana Assembly Sessions 2021: బీసీ కులగణనపై అసెంబ్లీలో సీఎం తీర్మానం.. ఏకగ్రీవ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.