శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. నిమ్స్‌లోని మెట్టు రంగారెడ్డి హాల్‌లో డైరెక్టర్ మనోహర్ సమక్షంలో సభాపతితోపాటు శాసనమండలి ఛైర్మన్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో మరో 684 కరోనా కేసులు, 3 మరణాలు