ETV Bharat / state

శాసనసభ, మండలి ఆర్థిక కమిటీలకు ఛైర్మన్లు

శాసనసభ, మండలికి సంబంధించిన వివిధ కమిటీల ఛైర్మన్ల పేర్లను స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

వివిధ కమిటీల ఛైర్మన్ల పేర్లను ప్రకటించిన స్పీకర్
author img

By

Published : Sep 22, 2019, 9:37 PM IST

వివిధ కమిటీల ఛైర్మన్ల పేర్లను ప్రకటించిన స్పీకర్

శాసనసభ, మండలి ఆర్థిక కమిటీల ఛైర్మన్ల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కమిటీలో ఎన్నిక కోసం చేపట్టిన ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం వల్ల పేర్లను వెల్లడించారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్​గా మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, అంచనాల కమిటీ ఛైర్మన్​గా సోలిపేట రామలింగారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి ఛైర్మన్​గా ఆశన్నగారి జీవన్ రెడ్డిని నియమించారు. మూడు కమిటీలకు శాసనసభ నుంచి తొమ్మిది మంది, మండలి నుంచి ముగ్గురు చొప్పున ఎన్నికయ్యారు.
ఇదీచూడండి:హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో కోదండరాం మద్దతు కోరిన ఉత్తమ్​

File : TG_Hyd_48_22_Committees_AB_3053262 From : Raghu Vardhan Note : Use LIVE feed ( ) శాసనసభ, మండలి ఆర్థిక కమిటీలను ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ఈ మేరకు శాసనసభాపతి, మండలి ఛైర్మన్ కమిటీల ఛైర్మన్లు, సభ్యుల పేర్లను ప్రకటించారు. కమిటీలో ఎన్నిక కోసం చేపట్టిన ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో పేర్లను ప్రకటించారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ గా మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, అంచనాల కమిటీ ఛైర్మన్ గా సోలిపేట రామలింగారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి ఛైర్మన్ గా ఆశన్నగారి జీవన్ రెడ్డిని నియమించారు. శాసనసభలో రెండో అతి పెద్దపక్షంగా ఉన్న మజ్లిస్ కు కీలకమైన ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ పదవి దక్కింది. మూడు కమిటీలకు శాసనసభ నుంచి తొమ్మిది మంది, మండలి నుంచి ముగ్గురు చొప్పున ఎన్నికయ్యారు. బైట్ - పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభాపతి బైట్ - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.