ETV Bharat / state

'థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత రైల్వే స్టేషన్​లోకి అనుమతి' - South Central Railway dasara season 90 special trains

పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​ఓ రాకేష్ తెలిపారు. కరోనా కారణంగా 84 సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. సుమారు 90 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు.. ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు వివరిస్తున్న సీపీఆర్​ఓ రాకేష్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖీ.

South Central Railway CPRO Rakesh face to face with etv bharat reporter
'థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత రైల్వే స్టేషన్​లోకి అనుమతి'
author img

By

Published : Oct 19, 2020, 7:07 PM IST

'థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత రైల్వే స్టేషన్​లోకి అనుమతి'

పండుగల వేళ ప్రయాణించే వారు కొవిడ్-19 నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​ఓ రాకేష్ స్పష్టం చేశారు. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే అన్నారు. థర్మల్‌ స్రీనింగ్‌ నిర్వహించిన తర్వాత ప్రయాణికులకు అనుమతి ఉంటుందన్నారు. కరోనా పరీక్షలు చేసుకున్న వారు ఫలితాలు రాకుండానే రైళ్లలో ప్రయాణించేందుకు సీ.ఆర్.పీ.ఎఫ్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని పేర్కొన్నారు.

ప్రయాణికులు సురక్షితంగా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం చేసేందుకు వీలుగా రైల్వే స్టేషన్లలో, రైళ్లలో నిత్యం శానిటైజేషన్ చేస్తామని తెలిపారు. ప్రయాణికులు కూడా రైల్వేకి సహకరించాలని సీపీఆర్​ఓ విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా నడిపే రైళ్ల వివరాలను సీపీఆర్ఓ వెల్లడించారు.

ప్రయాణికులు తప్ప ఇతరులను స్టేషన్‌లోకి అనుమతించట్లేదని అన్నారు. పార్శిల్‌ సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోరుకున్న సమయానికి పార్శిల్‌ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రతిరోజూ నడిచే రైళ్లు :

1. సికింద్రాబాద్-తిరువనంతపురం 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు,

2. తిరువనంతపురం-సికింద్రాబాద్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

3. సికింద్రాబాద్-హబ్లీ 21వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు,

4. హబ్లీ-సికింద్రాబాద్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

5. కాచీగూడ-మైసూరు 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు,

6. మైసూర్-కాచిగూడ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

7. లింగంపల్లి-కాకినాడపోర్ట్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

8. కాకినాడపోర్ట్-లింగంపల్లి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

9. లింగంపల్లి-తిరుపతి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

10. తిరుపతి-లింగంపల్లి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

11. లింగంపల్లి-నర్సాపూర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

12. నర్సాపూర్-లింగంపల్లి 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

13. విజయవాడ-హబ్లీ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు,

14. హబ్లీ-విజయవాడ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

15. హైదరాబాద్-తంబారం 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు,

16. తంబారం-హైదరాబాద్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

17. విశాఖపట్నం-కడప 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

18. కడప-విశాఖపట్నం 21వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు,

ఆది, గురువారాలు మాత్రమే నడిచే రైళ్ళు :

19. విజయవాడ-విశాఖపట్నం (ఆది,గురువారాలు) 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

20. విశాఖపట్నం-విజయవాడ (ఆది,గురువారాలు) 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు,

21. సికింద్రాబాద్-రాజ్ కోట్ (సోమ,మంగళ,శనివారాలు) 20,24,26,27,31,నవంబర్ 02,03,07,09, 10, 14, 16,17, 21, 23, 24, 28 వరకు నడుస్తాయి.

22. రాజ్ కోట్-సికింద్రాబాద్ (సోమ,బుధ,గురువారాలు) 22,26,28,29 నవంబర్ 02,04,05,09,11,12,16,18,19,23,25,26,30 వరకు నడుస్తాయి.

23. హైదరాబాద్-జైపూర్ (సోమ,బుధవారాలు) 21,26,28 నవంబర్ 02,04,09,22,26, 28,23,25 వరకు నడుస్తాయి.

24. జైపూర్-హైదరాబాద్ (బుధ,శుక్రవారాలు) 23,28,30 నవంబర్ 04,06,11,13, 18, 20, 25, 27 వరకు నడుస్తాయి.

25. తిరుపతి-అమరావతి (మంగళ,శనివారాలు) 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు.

26. అమరావతి-తిరుపతి (గురు,సోమవారాలు) 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు.

27.సికింద్రాబాద్-గౌహతి(ఆదివారం మాత్రమే) 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు.

28.గౌహతి-సికింద్రాబాద్(గురువారం మాత్రమే) 22వ తేదీ నుంచి 26వ తేద వరకు.

29.హైదరాబాద్-రక్సోల్ (గురువారం మాత్రమే) 22,29 నవంబర్ 05,12,19,26 తేదీ వరకు.

30.రక్సోల్-హైదరాబాద్(ఆదివారం మాత్రమే) 25 నవంబర్ 01, 08, 15, 22, 29 తేదీ వరకు.

31. పూర్ణ-పాట్నా(శుక్రవారం మాత్రమే) 23,30 నవంబర్ 06, 13, 20, 27వ తేదీ వరకు.

32. పాట్నా-పూర్ణ (ఆదివారం మాత్రమే) 25 నవంబర్ 01,08,15,22,29వ తేదీ వరకు.

33. భువనేశ్వర్-తిరుపతి(శనివారం మాత్రమే)

34. తిరుపతి-భువనేశ్వర్(ఆదివారం మాత్రమే) అందుబాటులో ఉంటుంది.

ఇదీ చూడండి : గ్రేటర్​ పరిధిలోనే 33 మంది మృతి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.